" విశ్వం " కోసం రంగంలోకి దిగిన ప్రభాస్.. మాస్ మసాలా అదుర్స్..!
గోపీచంద్ కొత్త చిత్రం 'విశ్వం' పై ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది . శ్రీను వైట్ల దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో గోపీచంద్ పాత్రను ప్రభాస్ తన వాయిస్ ఓవర్ తో పరిచయం చేయబోతున్నారు . సినిమాలో గోపీచంద్ పాత్ర గురించి కొన్ని చోట్ల ఓ వాయిస్ ఓవర్ వస్తూ ఉంటుందని ..ఈ వాయిస్ ఓవర్ ను ప్రభాస్ చెప్పబోతున్నాడని టాక్ . పైగా ప్రభాస్ వాయిస్ ఓవర్ సినిమా పై బలమైన ముద్రను వేస్తోందని తెలుస్తోంది . గోపీచంద్ - ప్రభాస్ మంచి స్నేహితులు . అందుకే ప్రభాస్, 'విశ్వం' సినిమాకి మంచి బజ్ ను క్రియేట్ చేసింది .
ఈ సినిమాలో కావ్య తాపర్ హీరోయిన్ గా నటిస్తోండగా.. చేదన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు . ఈ చిత్రాన్ని ప్రిపుల్ మీడియా ఫ్యాక్టరి బ్యానర్ ప్రే టీజీ. విశ్వ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి . ప్రభాస్ వాయిస్ ఓవర్ ఇచ్చాక ఈ సినిమా హిట్ ఏ అవుతుంది. ఈ సినిమా కోసం ప్రేక్షకులు బాగా ఎదురు చూస్తున్నారు. గోపీచంద్ చేసిన అన్ని సినిమాలు కూడా చాలా బాగుంటాయి. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.