నాగచైతన్య వద్దు అన్న.. ఆ పనిని చేసిన సమంత.. విడాకులకు కారణం ఇదేనా..?
ఈ మూవీ విడుదలై అంతగా .. సక్సెస్ అందుకోలేకపోయింది . అయితే మజిలీ , ఓ బేబీ మంచి సక్సెస్ తర్వాత సమంతకు .. ఫ్లాప్ ఇచ్చిన సినిమా ఇదేనంట . అయితే ఈ సినిమా ముందుగా .. నాగచైతన్య , సమంతతో తెరకెక్కించాలని టిల్ రాజు అనుకున్నాడట . దీనితో ఈ కథ ఇద్దరికీ వినిపించడంతో .. చైతుకి స్టోరి నచ్చకపోవడంలో చెయ్యను అని చెప్పేడంట . కానీ సమంత మాత్రం కావాలని పట్టుబట్టి ఆ సినిమా చేయడానికి ఒప్పుకుందట .
చైతూ చాలా చెప్పాడంట , అస్సలే వద్దు కానీ కానీ ఛై మాట లెక్కచేయకుండా సమంత ఆల్ మూవీ ఓకే చెప్పిందంట . కానీ .. రిజర్ట్ చూసే సరికి మూవీ అట్టర్ ప్లాఫ్ అయ్యింది . అయితే వీరి విడాకులకు ఇది కూడా కారణం అంటున్నారు కొందరు . సమంత , నాగచైతన్యాలు అప్పలే పట్టించుకోకుండా , తనకు నచ్చింది చేసేది . ఆ విషయంలో చైకి చాలా కోపం వచ్చేది. దీనితో .. ఈ విషయంలో ఇద్దరికీ చాలా గొడవలు అయ్యేది . విడాకులకు ఇది కూడా ఓ రీజన్ అంటున్నారు పలువురు .