మెగాస్టార్ ఫామ్ హౌస్ లో రచ్చ రచ్చ చేసిన స్టార్ సింగర్స్.. ఫొటోస్ వైరల్..!
కాగా టాలీవుడ్ సింగర్ లంతా హైదరాబాదు నుంచి బెంగళూరుకు చెక్కేశారు . ఇక చిరు ప్రస్తుతం విశ్వంభరా చిత్రం లో బిజీగా ఉన్నారు . వసిస్ట్ డైరెక్షన్లో వస్తున్న ఈ మూవీ ఎలాగైనా హిట్ అవుతుందని మెగా అభిమానులు నమ్ముతున్నారు . ఇక ఈ చిత్రానికి కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తున్నారు . కాదా ముందుగా ఈ సినిమా పాటలతో ప్రారంభించారు . మునుపటి సినిమాలకు ముందు కూడా సాంగ్స్ తోనే స్టార్ట్ చేసేవాళ్లట . కాగా ఆనవాయితీగా వస్తున్న ఈ పద్ధతిని విశ్వంభరా మూవీకి కూడా పాటిస్తున్నారు .
ఇక దీంతో సింగర్స్ అంతా చిరు ఓన్ ఫామ్ హౌస్ లో సందడి చేశారు . డైరెక్టర్ వశిష్ , నిర్మాత మరియు సంగీత దర్శకుడు కీరవాణి అండ్ ఆయనతో పాడే సింగర్స్ అంతా చిరు ఇంట్లోనే విశ్వంభరామ్ మ్యూజిక్ సెట్టింగ్స్ పెట్టారు . దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది . ఇక చిరంజీవి సైతం సింగర్స్ తో కలిసి సందడి చేస్తుండటం చూసి మెగా అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నారు . సింగర్ లిప్సిక చేస్తా నాకు క్యూట్ కామెంట్స్ కూడా పెడుతున్నారు .