షాక్: నాలుగోవ పెళ్లికి సిద్ధమైన వనిత విజయ్ కుమార్..!
ఆ తర్వాత ఆకాష్ తో మనస్పర్ధలు రావడం చేత విడాకులు ఇచ్చేసింది వనిత విజయ్ కుమార్.. అయితే అప్పటికే వారికి ఒక బాబు కూడా జన్మించారట. బాబు విషయంలో మాత్రం అటు తండ్రితో తన మాజీ భర్తతో ఎన్నోసార్లు కూడా గొడవకు దిగింది వనిత విజయ్ కుమార్. ఆ తర్వాత ఆనంద్ అనే ఒక ప్రముఖ వ్యాపారిని వివాహం చేసుకుంది. వీరికి జయనిత అనే అమ్మాయి పుట్టింది. మొదటి భర్త కుమారుడు తండ్రి వద్ద ఉండాలంటూ కోర్టు అనుమతి ఇచ్చిందట. దీంతో తన తల్లిని వదిలేసి తండ్రి దగ్గరే పెరుగుతున్నాడట. అలాగే రెండో భర్తకు పుట్టిన కూతురు జయనిత కూడా తన తండ్రి వద్ద నివసిస్తూ ఉన్నదట. ఈమె బిగ్ బాస్ త్రీ వల్ల ఫేమస్ అయ్యింది..
వనిత మూడవ పెళ్లితో మరొకసారి విభాగంలో చిక్కుకుంది మూడో పెళ్లి మరి మూడు రోజులకే పిఠాపురం అందరిని ఆశ్చర్యానికి గురిచేసింది..2020 లో పీటర్ పాలన వివాహం చేసుకోగా అతనితో విభేదాల కారణంగా ఇంటి నుండి బయటికి పంపించేసింది కొంతకాలానికి అతను గుండెపోటుతో మరణించారు. ఇప్పుడు పూర్తిగా సినీ ఇండస్ట్రీ వైపుగా దృష్టి పెట్టింది. సమాచారం మేరకు ఈమె నాలుగవ వివాహం చేసుకోబోతోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపైన ఒక అభిమాని ప్రశ్నించగా.. ఊహించనిది ఊహించండి అంటూ వనిత రిప్లై ఇచ్చిందట.