కొడుకు ఫేస్ రివిల్ చేసిన స్టార్ సింగర్.. క్యూట్ పిక్స్ వైరల్..!
ఈ క్రమంలో..తాజాగా, స్టార్ సింగర్ గీత మాధురి కొడుకు క్యూట్ పిక్స్ సోషల్ మీడియాలో అందరినీ ఫిదా చేస్తున్నాయి. టాలీవుడ్ స్టార్ సింగర్ గీత మాధురి, నటుడు చందు ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరిద్దరికీ ఇప్పటికే ఓ కూతురు ఉంది. అయితే ఇటీవల వారికి కొడుకు పుట్టిన విషయాన్ని ప్రకటించారు. కానీ బాబు ముఖాన్ని మాత్రం చూపించలేదు. ఇక ఆ బాబు పేరు 'ధ్వవ ధీర్ తారక్' అని పెట్టాడు. ఈ జంటకు ఎన్టీఆర్ పై ఉన్న ఇష్టంతో అతని పేరునే పెట్టారని తెలుస్తోంది.
అయితే గీతామాధురి కొడుకు పుట్టిన ఆరు నెలలు పూర్తి కావోస్తుండటంతో.. సోషల్ మీడియా వేదికగా కొన్ని క్యూట్ ఫోటోలు షేర్ చేసి ఫేస్ రివిల్ చేశారు. ఇక వాటిని చూసినా నటిజెన్లు ఎంత క్యూట్ ఉన్నాడో అని కామెంట్స్ చేస్తున్నారు. చూడటానికి చాలా అందంగా ఉన్నాడు అంటూ చెబుతున్నారు. గీతా మాధురి గారి లాగానే ఉన్నాడు అని అంటున్న నెటిజెన్లు. ఇక ఇప్పుడు ఈ ఫొటోస్ తెగ వైరల్ గా మారాయి. గీతా మాధురి నటుడు చందు కు పుట్టిన అబ్బాయి చాలా అందంగా ఉన్నాడు అంటూ వీళ్ళిద్దరి లాగానే ఉన్నాడు అని నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.