పూర్తిగా బోల్డ్ బ్యూటీల మారిపోయిన అనసూయ..!?

Anilkumar
టాలీవుడ్ హాట్ బ్యూటీ అనసూయ ప్రస్తుతం చేతినిండా సినిమాలు, టీవీ షోలతో బిజీగా ఉంది. ఒకప్పుడు స్టార్ యాంకర్ గా కొనసాగిన ఈమె   ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ నిరంతరం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను తన అభిమానులతో షేర్ చేసుకుంటూ ఉంటుంది. ఇకపోతే జూనియర్ ఎన్టీఆర్ నటించిన నాగ సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్

 అనసూయ భరద్వాజ్. అనంతరం జబర్దస్త్ షోకి యాంకర్‌గా తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయింది. జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయిన అనసూయ భరద్వాజ్ అనంతరం సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. సోగ్గాడే చిన్ని నాయన సినిమాలో ఓ చిన్న పాత్రలో మళ్లీ ఎంట్రీ ఇచ్చిన అనసూయ భరద్వాజ్.  క్షణం, రంగస్థలం, యాత్ర, కథనం, థ్యాంక్యూ బ్రదర్ వంటి తదితర సినిమాల్లో కీలక పాత్రలు పోషించి నటనతో అట్రాక్ట్ చేసింది అనసూయ భరద్వాజ్. రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా బాగా పాపులర్ అయింది.  ఇదిలా ఉంటే అనసూయ

 నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే సంగతి మన అందరికీ తెలిసింది ఇందులో భాగంగానే తాజాగా అతని సోషల్ మీడియాలో పలు హాట్ ఫోటోలో షేర్ చేసింది అను. తాజాగా గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో కర్లీ హెయిర్‌తో భిన్నంగా కనిపించింది అనసూయ భరద్వాజ్. వీటిని చూసిన అభిమానులు, నెటిజన్లు 'అచ్చం హాలీవుడ్ బ్యూటీలా ఉన్నావు' అంటూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఓ ప్రముఖ ఛానెల్‌లో ప్రసారం అవుతోన్న కామెడీ షోకు జడ్జ్‌గా వ్యవహరిస్తోంది యాంకర్ అనసూయ. ఇప్పుడు ఆ షో కోసం ఇలా అందంగా రెడీ అయ్యిందీ స్టార్ యాంకర్. ఇప్పుడు కూడా కర్లీ హెయిర్ లో గ్రీన్ కలర్ స్లీవ్‌లెస్ డ్రెస్సులో బ్యూటిఫుల్ గా దర్శనమిచ్చింది అనసూయ. ప్రస్తుతం ఈ ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి...!!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: