రెండో భార్యగా పాయల్.. ఫస్ట్ వైఫ్ తో విడాకుల ఇష్యూ తేల్చుకుంటానని ప్రకటన..!
అయితే బిగ్ బాస్ ఇంట్లోనే కాదు బయట కూడా ఈ గేమ్ ప్లే కంటిన్యూ అవుతుంది. ముఖ్యంగా యూట్యూబ్ అర్మాన్ మాలిక్, తన ఇద్దరు భార్యలతో ఇంట్లోకి వెళ్ళగా..సెకండ్ వైఫ్ సాయల్ నెగటివిటీ కారణంగా బయటకు వచ్చేసింది. అయితే ఇక్కడ కూడా ఆమెకు విమర్శలు ఎదురుకావడంతో ఓ నిర్ణయానికి వచ్చినట్లు ప్రకటించింది. ఒకే ఇంట్లో ఒకే భర్తతో ఇద్దరు భార్యలు ఉండటంపై తిట్టిపోస్తున్నారు నటిజెన్లు. రోజుకో రకంగా ట్రోల్ చేశారు. దీనితో తాజా ఇంటర్వ్యూలో తాను విడాకులు తీసుకుంటానని ప్రకటించింది. పిల్లలతో కలిసి వెళ్ళిపోతాను అని, వారితోనే బతుకుతునని విమరించింది. అయితే భర్త, కో సిస్టర్ బయటకు వచ్చాక ఫైనల్ డిసిషన్ ఉంటుందని తెలిపింది.
ఇక దీనిపై రియాక్ట్ అవుతున్న నేటిజెన్లు..ఇదంతా సింపతి గేయినింగ్ కోసమే అని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి డ్రామాలు ఎన్నో చూసామని కామెంట్స్ చేస్తున్నారు. విడాకులు తీసుకుంటాం అని చెప్పింది ఆమె. నెటిజన్లు మీరు డ్రామాలు చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తూ తిట్టిపోస్తున్నారు. ఇప్పుడు తాజాగా ఈ కామెంట్స్ తెగ వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. చాలామందికి ఒక వైఫ్ ఉండటమే చూశారు. ఈయనకి మాత్రం ఇద్దరు పెళ్ళాలు ఉండటం అనేది పెద్ద విశేషం. ఇప్పుడు కామన్ గా అందరూ కూడా ఇద్దరినీ మెయింటెన్ చేస్తున్న సంగతి తెలిసిందే. అందుకని ఒకరు విడాకులు తీసుకోవడానికి సిద్ధపడ్డారు.