బెడ్ రూంలో అమ్మాయితో విజయ్...ఫ్రైవేట్ ఫొటోలు వైరల్..!?
గీత గోవిందం, డియర్ కామ్రేడ్, టాక్సీవాలా వంటి ఎన్నో సినిమాల్లో నటించి ఎంతమంది అభిమానులను సంపాదించుకున్నాడు. విజయ్ ఎప్పటికప్పుడు వరుస సినిమాలతో తన అభిమానులను అలరిస్తూనే ఉంటాడు. హిట్లు, ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస పెట్టి సినిమాలను చేస్తూనే ఉంటాడు. రీసెంట్ గా తెరకెక్కిన "కల్కి 2898ఏడీ" సినిమా బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాలో విజయ్ ఛాన్స్ కొట్టేసి మరింత ఫేమ్ దక్కించుకున్నాడు. ఇక విజయ్ అంటే పడని వాళ్ళు మాత్రం ఈ సినిమాలో తన పాత్ర సరిగ్గా లేదంటూ కాస్త నెగిటివ్గా టోల్ చేశారు. ఇదిలా ఉండగా....విజయ్ దేవరకొండకు సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారుతుంది. విజయ్ దేవరకొండ ఎవరో అమ్మాయితో బెడ్ రూమ్ లో ఉన్న ఫోటోలు వైరల్ గా మారాయి.
ఇక ఆ అమ్మాయిని చూస్తే ఫారెన్ అమ్మాయిల కనిపిస్తోంది. ఇక ఈ ఫోటోల్లో ఆ అమ్మాయి విజయ్ దేవరకొండకు ముద్దులు పెడుతూ ఫోటోలు దిగింది. మరో ఫోటోలో విజయ్ పడుకుని ఉండగా.... ఆ అమ్మాయి ఫోటోలు తీస్తోంది. ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ గా మారడంతో పాటు.... నెట్టింట పెద్ద దుమారమే జరుగుతుంది. ఈ ఫోటోలు చూసిన చాలా మంది అభిమానులు షాక్ లో ఉన్నారు. కాగా, టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ మళ్లీ ఇండస్ట్రీలో కోలుకోవాలంటే.. తక్షణమే ఓ హిట్ పడాలి.