క్రేజీ: మహేష్ కూతురు ఇప్పుడు ఏ క్లాస్ చదువుతుందో తెలుసా..?
మల్టీ టాలెంట్ కలిగే ఉన్న సితార తన తండ్రిని మించిన తనయగా పేరు సంపాదించింది రీసెంట్గా అంబానీ పెళ్లిలో కూడా తెగ హడావిడి చేసింది సితార. సెలబ్రెటీలతో కలిసి ఫోటోలు వంటివి దిగడం జరిగింది అంబానీ పెళ్లి ఇంట సెంటర్స్ అట్రాక్షన్ గా కూడా నిలిచింది సితార. అయితే సితార ప్రస్తుతం ఏం చదువుతోంది అనే విషయం చాలా మందికి డౌటు రానే వచ్చి ఉంటుంది ఈ క్రమంలోనే సితార రీసెంట్గా కొంతమంది యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో ఇదే ప్రశ్న వేశారట.
అయితే సితార ఈ ప్రశ్నకు సమాధానం తెలియజేస్తూ తాను ఆరవ తరగతి చదువుతున్నానని ఇప్పుడు ఏడవ తరగతి వెళ్లబోతున్నానంటూ సితార తెలియజేసింది. ప్రస్తుతం ఆమె వయసు 13 సంవత్సరాలనీ తెలియజేసింది..ఇంత చిన్న వయసులోనే ఇంతటి పాపులారిటీ సంపాదించుకోవడం కేవలం అది ఘట్టమనేని సితారకే దక్కిందంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. సితార చేస్తున్న పనులకు అటు మహేష్ బాబు నమ్రత కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. రాబోయే రోజుల్లో మరి సీతారా ను హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం చేస్తారా లేకపోతే మహేష్ బాబు కుమారుడు గౌతమ్ కృష్ణ అని హీరోగా పరిచయం చేస్తారో చూడాలి మరి.