టీమిండియా కోచ్గా టాలీవుడ్ బ్యూటీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!

frame టీమిండియా కోచ్గా టాలీవుడ్ బ్యూటీ.. షాకింగ్ కామెంట్స్ చేసిన నటి..!

lakhmi saranya
నాచురల్ హీరోయిన్ తాప్సీ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. షాడో, నీవెవరో, వస్తాడు నా రాజు, మొగుడు, ఆనందోబ్రహ్మ ఇలాంటి సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది.ఇటీవల హీరోయిన్ తాప్సి సీక్రెట్ గా వివాహం చేసుకుని ఫ్యాన్స్ కు ఒక్కసారిగా షాక్ ఇచ్చింది.

డెన్మార్క్ కు చెందిన ముతియా స్ బోను పెళ్లి చేసుకుని..అతడితో దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకుంది. దీంతో తాప్సీ పెళ్లి విషయం బయటపడింది. ప్రస్తుతం ఈ మిల్క్ బ్యూటీ పారిస్ బలంపిక్స్ లో సందడి చేస్తోంది. దగ్గరుండి మరి భారత టీమ్ ను ప్రోత్సహిస్తుంది. ఇక పోతే రీసెంట్గా తాప్సి ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన హస్బెండ్ మతియాస్ అంటే చాలామందికి తెలియని వెల్లడించింది. ఈ విషయం కాస్త నన్ను బాధిస్తుందని, నేను పెళ్లి చేసుకున్నానని అధికారికంగా ప్రకటించగా కూడా ఆయన అంటే ఎవరికి తెలియదని చెప్పుకొచ్చింది .

తాప్సీ కూడా ఆయన గొప్పతనం గురించి ఎప్పుడు చెప్పాలనుకునేదని పేర్కొంది . కానీ ఇప్పుడు చెప్పాలనుకుంటున్నాను అంటూ మతి యాస్ ఒక స్టార్ క్రికెటర్ అని నిజం బయట పెట్టింది . వరల్డ్ లోనే దిగ్గజ బ్యాడ్మింటన్ ప్లేయర్లలో మా ఆయన ఒకరిని వెల్లడించింది . అలాగే ఒలంపిక్స్ లో భారత జట్టు బ్యాడ్మింటన్ కోట్ అని తెలిపింది . తాప్సి భర్త మథియాస్ బో డెన్మార్క్ కు చెందిన బ్యాడ్మింటన్ క్రీడాకారుడు . ఈయన 2012 సమ్మర్ ఒలంపిక్స్ లో రజతం సాధించాడు . అలాగే 2015 యూరోపియన్ గేమ్స్ లో బంగారు పతక విజేత , 2012 మరియు 2017 లో రెండుసార్ల యూరోపియన్ ఛాంపియన్గా నిలిచాడు .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: