తెలుగు సినీ పరిశ్రమలో నటిగా మంచి గుర్తుకు సంపాదించుకున్న వారిలో హరితేజ ఒకరు. ఈమె ఇప్పటి వరకు చాలా సినిమాలలో ముఖ్యమైన , పాత్రలలో కామెడీ పాత్రలలో నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక మధ్యలో ఈమె తెలుగు ప్రముఖ రియాలిటీ షో లలో ఒకటి అయినటువంటి బిగ్ బాస్ లో కూడా పార్టిసిపేట్ చేసింది. ఈ షో ద్వారా ఈమెకు బుల్లి తెర అభిమానులు కూడా పెరిగారు. దానితో ఈమెకు సినిమాలలో మాత్రమే కాకుండా అనేక టీవీ షో లలో కూడా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈమె తన కెరీర్ లో చాలా టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది.
ఇకపోతే ఈమె కొంత కాలం క్రితం నితిన్ హీరోగా సమంత , అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాలో సమంత ఇంటిలో పని మనిషి పాత్రలో నటించింది. ఇకపోతే ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో ఈమెకు మంచి స్కోప్ ఉన్న పాత్ర లభించడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత చాలా సినిమాలలో ఈమె నటించిన ఆ స్థాయి గుర్తింపు గల పాత్ర మాత్రం ఇప్పటి వరకు హరితేజ కు దక్కలేదు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈమె సినిమాలు చాలా వరకు తగ్గించింది.
ఈమె సినిమాలలో కనిపించి కూడా చాలా కాలం అవుతుంది. ఇది ఇలా ఉంటే సడన్ గా ఈమె సోషల్ మీడియాలో అదిరిపోయే హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. ఈ ఫోటోలలో ఈమె పలుచటి దుస్తులను వేసుకొని ఏకంగా తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇలా హరితేజ సడన్ గా హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయడంతో ఈ ఫోటోలు ప్రస్తుతం అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.