వాట్..దేవర మూవీలో ఎన్టీఆర్ కు రెండు కాళ్ళు ఉండవా..?

frame వాట్..దేవర మూవీలో ఎన్టీఆర్ కు రెండు కాళ్ళు ఉండవా..?

lakhmi saranya
ప్రజెంట్ అందరి కళ్ళు దేవర మూవీ పైనే ఉన్నాయి . కొరటాల శివ డైరెక్షన్లో అతిలోక సుందరి అయినటువంటి సౌందర్య గారాల పట్టి జాన్వి కపూర్ హీరోయిన్గా .. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న సినిమానే దేవర . ఈ మూవీపై ఇప్పటికే భారీ హైట్ ఏర్పడ్డాయి . ఇక ఈ మూవీ నుంచి వచ్చిన ఫస్ట్ సింగిల్ ఎంత సంచలనం సృష్టిస్తుందో మనందరం చూస్తూనే ఉన్నాం . ఇక ఇప్పుడు ఈ మూవీ నుంచి సెకండ్ సింగిల్ రాబోతుంది .

సెకండ్ సింగిల్ డేట్ అనౌన్స్ చేస్తూ మూవీ టీం అండ్ ఎన్టీఆర్ మరియు జాన్వి కంపూర్ రొమాంటిక్ పోస్టర్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే . కాగా ఈ పోస్టర్ భారీ ట్రోలింగ్ కు గురవుతుంది . స్టార్ హీరోల సినిమాల విషయంలో ప్రతి ఒక్కరూ ప్రతి చిన్నదాన్ని భూతద్దంలో చూస్తూ ఉంటారు . ముఖ్యంగా త్రిబుల్ ఆర్ అనంతరం వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై మరింత చూపు ఎక్కువైంది . దీంతో అందరి కళ్ళు ఈ మూవీ పైనే ఉన్నాయి . అయితే తాజాగా రిలీజ్ చేసిన దేవరా పోస్టర్ పై ట్రోల్స్ తెగ వైరల్ అవుతున్నాయి .

దేవకన్యల జాన్వి అండ్ తారక్ స్కూల్ లుక్స్ తో ఉన్న పోస్టర్ చాలా మందిని ఆకట్టుకోగా .. దీనిపై ట్రోల్స్ మాత్రం చాలా రేగుతున్నాయి . పోస్టర్లు ఎన్టీఆర్ కాళ్లు సగమే కనిపిస్తాయి .‌.. పాదాలు కనిపించవు . దీంతో పోస్టర్లో ఎన్టీఆర్ కాళ్లు మాయమయ్యాయి . అంత పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ విషయాన్ని గమనించకపోవడం ఏంటి .. అసలు ఈ సినిమాలో ఎన్టీఆర్కు కాళ్లు ఉండవా ఏంటి .. కాళ్లు ఎక్కడికి పోయాయి అంటూ గోరంగా ట్రోల్స్ చేస్తున్నారు . ప్రెసెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది . ఇక ఈ ట్రోల్స్ ని చూసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఘోరంగా మండిపడుతున్నారు ‌.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: