రంగమ్మత్త లేటెస్ట్ ఫోటోషూట్.. ఈ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటున్న నెటిజన్స్..!

frame రంగమ్మత్త లేటెస్ట్ ఫోటోషూట్.. ఈ అందాన్ని తట్టుకోలేకపోతున్నాం అంటున్న నెటిజన్స్..!

lakhmi saranya
స్టార్ యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ అమ్మడు యాంకర్ గా కూడా చేస్తున్న సంగతి తెలిసింది. మరి ఎప్పుడు జబర్దస్త్ షోలో పాల్గొన్న సంగతి అందరికీ తెలిసిందే. అనసూయ రంగస్థలం మూవీ లో యాక్ట్ చేసి తనకంటూ మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఆ తరువాత విమానం, దర్జా,పుష్ప ఇలాంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. జబర్దస్త్ ద్వారా మంచి గ్రేస్ సొంతం చేసుకున్న ఈమె..వెండి ధరపై కూడా ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటుకుంది.

రామ్ చరణ్ 'రంగస్థలం' లో రంగం అత్తగా నటించిన మంచి పేరును అందుకుంది. దీంతో అమ్మడు ఫేట్ మారిపోయింది. ప్రజెంట్ వరుస సినిమాలో చేస్తూ దూసుకుపోతుంది. అలాగే టీవీ షోలో కూడా మెరుస్తూ సందడి చేస్తుంది. అంతే కాకుండా.. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తను బేబీ..తనపై ఎన్ని విమర్శలు వచ్చిన వాటిని తిప్పుకొడుతుంది. అలాగే..తనను ట్రోల్స్ చేస్తున్న వారిని ఏమాత్రం పట్టించుకోని ఈ అమ్మడు అంతకంత రెట్టింపుతో అందాల ప్రదర్శనలు ఇస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ట్రెండి డ్రెస్సుల్లో దర్శనమిస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది.

ఈ క్రమంలోనే తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో..'ఇంస్టాగ్రామ్ ప్రిన్సెస్ నువ్వు..ఈ అందం తట్టుకోవటం కష్టమే'అంటూ కామెంట్స్ చేస్తున్నారు నేటిజన్స్. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. అనసూయ చాలా అందంగా ఉంటుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ఈమె ఇంస్టాగ్రామ్ లో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు పోస్ట్ లను షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం జబర్దస్త్ షోలో బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. యాంకర్ గా చేస్తూ తనకంటూ మంచి గుర్తింపును తెచ్చుకుంది. అనసూయ కి ఇద్దరూ కొడుకులు ఉన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: