రాజ్ తరుణ్ లావణ్య వివాదంలో అనూహ్యంగా అరియానా పేరు బయటికి రావడంతో ఈమెకు సంబంధించిన విషయాలు కూడా నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే రీసెంట్ గా లావణ్య రాజ్ తరుణ్ కి సపోర్ట్ చేస్తున్న శేఖర్ భాషా ని చెప్పుతో కొట్టడంతో ఈ వివాదం మరి కాస్త రసవత్తరంగా మారింది. ఇక చెప్పు దెబ్బలు పడ్డ శేఖర్ భాష ఊరుకుంటాడా..ఆయన కూడా వెళ్లి లావణ్య పై దాడి చేశాడు. ఆ తర్వాత లావణ్య ఈ విషయంలో పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది.ఇక మరునాడు శేఖర్ భాష హాస్పిటల్ లో పడి లావణ్య నన్ను కొట్టించిందనే విషయం చెప్పాడు.ఇక రీసెంట్ గా లావణ్య ఇద్దరిలోకం ఒకటే హీరోయిన్ తో రాజ్ తరుణ్ ఉన్న సీక్రెట్ ఫోటోని మీడియా కి లీక్ చేసింది లావణ్య.
ఆ తర్వాత అదే మీడియా సమావేశంలో రాజ్ తరుణ్ వల్ల నేను రెండుసార్లు ప్రెగ్నెంట్ అయి రెండుసార్లు అబార్షన్ చేసుకున్నాను.అలాగే అరియానా కూడా రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయింది. ఎవరికి తెలియకుండా అబార్షన్ చేయించాడు. అందుకే ఆమె బిగ్ బాస్ నుండి వచ్చాక ఒక్కసారిగా లావు పెరిగింది.. అంటూ షాకింగ్ కామెంట్లు చేసింది.అయితే ఈ విషయం గురించి శేఖర్ భాషాని అడిగితే ఈ విషయం అరియానా చెబితే నమ్మాలి.. ఆమె చెబితే ఎలా నమ్ముతారంటూ మీడియా వాళ్ళని తిరిగి ప్రశ్నించారు. అయితే హాస్పిటల్ లో ఉన్న శేఖర్ భాష మాట్లాడుతూ..
అరియానాను రాజ్ తరుణ్ వల్ల ప్రెగ్నెంట్ అయి అబార్షన్ చేయించుకుంది అనే లావణ్య మాటలను నేను అడిగాను. ఇందులో ఎలాంటి నిజం లేదు.అయినా నేను ఒక అమ్మాయిని నాకు సపోర్ట్ చేయమని నన్ను లావణ్య అడుగుతుంది. అలాంటిది నాపై ఇంత నీచమైన కామెంట్స్ ఎలా చేసింది? దానికి ఏమైనా పిచ్చా అని తిట్టింది. అంతేకాదు నువ్వు బిగ్ బాస్ నుండి వచ్చాక అబార్షన్ చేయించుకోవడం వల్ల లావు అయ్యావని లావణ్య అంటుంది అని నేను అడగగా.. నేను సినిమా అవకాశాల కోసమే లావయ్యాను.అలాగే నేను త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాను.ఇలాంటి సమయంలో నాపై ఇంత చెత్త నిందలు వేస్తే నా భవిష్యత్తు ఎలా అని లావణ్య పై అరియానా ఫైర్ అయింది అంటూ శేఖర్ బాషా చెప్పుకొచ్చారు