అర్జున్ రెడ్డి భామ చెమటలు పట్టించే షో..!
ఇక బాలీవుడ్ లో కూడా అడపాదడపా ఆఫర్లు అందుకుంది. రెండేళ్ల క్రితం హిందీలో జయేష్ భాయ్ జోర్దార్ సినిమాలో నటించిన షాలిని పాండే ఈమధ్య వచ్చిన మహరాజ్ లో భాగమైంది. ఆమీర్ ఖాన్ తనయుడు జునైద్ ఖాన్ ఈ సినిమాలో హీరోగా నటించాడు. ఐతే ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేదు.
ఐతే సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా షాలిని పాండే మాత్రం సోషల్ మీడియాలో తన ఫైర్ చూపిస్తుంది. ఇన్ స్టాగ్రాం లో అమ్మడు షేర్ చేస్తున్న ఫోటో షూట్ చూస్తే కుర్రాళ్లకి నిద్ర పట్టదంటే నమ్మాల్సిందే. లేటెస్ట్ గా సోఫాలో అమ్మడు చేసిన థై షో మైండ్ బ్లాక్ అయ్యేలా చేస్తుంది. గ్లామర్ షోలో పి.హెచ్.డి చేసినట్టుగా అమ్మడు ఒక రేంజ్ లో రెచ్చిపోయింది. థై షోతో షాలిని ఫోటో షూట్ సోషల్ మీడియాని షేక్ చేస్తుంది. మహారాజ్ తర్వాత మరో సినిమా ఇంకా సైన్ చేయని షాలిని ఇలా ఫోటో షూట్స్ తోనే కాలం వెల్లదీస్తుంది. సోఫా లో ఓ పక్క థై షోతో రచ్చ చేస్తూ మరోపక్క తన ఓర కళ్లతో కిక్ ఎక్కిస్తుంది షాలిని. మళ్లీ ఒక మంచి ఆఫర్ వస్తే మాత్రం తన సత్తా చాటేలా కనిపిస్తున్న షాలిని కి ఆ లక్కీ ఛాన్స్ ఎవరు ఇస్తారన్నది చూడాలి.