శోభిత: సమంత అక్కనే చైతూ పెళ్లి చేసుకోబోతున్నారా.. అసలు ట్విస్ట్ ఇదే..!
శోభితా ధూళిపాళ్ల 2013లో జరిగిన ఫెమీనా మిస్ ఇండియా పోటీలలో ఈమె కిరీటాన్ని అందుకున్నది తెనాలిలో పుట్టినప్పటికీ శోభిత తండ్రి నేవీ ఆఫీసర్.. ఈమె తల్లి కూడా టీచర్.. ఈమె ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని ఆలోచనతో తన టాలెంట్‌తో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసింది. అయితే తెలుగులో మాత్రం గూఢచారి అనే సినిమాతో మంచి పాపులారిటీ అందుకున్నది. అప్పటినుంచి తనకు బాగా నచ్చిన కథలని ఎంచుకుంటూ ఉంటుంది. శోభితకు కూడా ఒక చెల్లెలు ఉన్నది కొంతకాలం క్రితమే ఆమె వివాహం చేసుకున్నది. ఆమె పేరు సమంత ధూళిపాళ్ల.. అయితే సమంత ప్రేమ పెళ్లి చేసుకున్న సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలు అప్పుడెప్పుడో షేర్ చేయగా.. తాజాగా ఈ ఫోటోలు వైరల్ గా మారుతున్నాయి..
దీంతో పలువురు అభిమానులు నెట్టిజెన్స్ సైతం సమంత అక్క నే శోభిత పెళ్లి చేసుకుంటుందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. శోభితకు కూడా చెల్లెలు ఉందనే విషయం మాత్రం చాలా మందికి తెలియకపోవచ్చు. ఇటీవల ఎంగేజ్మెంట్ వల్ల సమంత చైతుకి సంబంధించి కొన్ని విషయాలు వైరల్ గా మారుతున్నాయి. ఇప్పటికి కూడా సమంతతో దిగిన కొన్ని ఫోటోలు నాగచైతన్య డిలీట్ చేయలేదని అభిమానులు ఈ ఫోటోలను డిలీట్ చేయాలంటూ తెలియజేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా శోభిత నిత్యం యాక్టివ్ గా ఉంటూ తన హాట్ గ్లామర్ తో కుర్రకారులను ఆకట్టుకుంటూ ఉంటుంది. మరి రాబోయే రోజుల్లో సినిమాలలో నటిస్తుందో లేదో చూడాలి మరి.