చీర పవిటను పక్కకి జరిపి ఆ అందాలతో ఆకట్టుకుంటున్న యంగ్ బ్యూటీ..!

frame చీర పవిటను పక్కకి జరిపి ఆ అందాలతో ఆకట్టుకుంటున్న యంగ్ బ్యూటీ..!

MADDIBOINA AJAY KUMAR
టాలీవుడ్ ఇండస్ట్రీ లో మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న హీరోయిన్లలో రూహని శర్మ ఒకరు. ఈ బ్యూటీ సుశాంత్ హీరోగా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రూపొందిన "చి ల సౌ" అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాలో రుహని శర్మ తన నటనతో ప్రేక్షకులను కట్టి పడేసింది. ఈ మూవీ తో ఈమెకు అద్భుతమైన గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది.
 

ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగులో వరుసగా అవకాశాలు దక్కుతాయి అని చాలా మంది అనుకున్నారు. కాకపోతే ఈ మూవీ తర్వాత అనుకున్నంత స్థాయిలో ఈ బ్యూటీ కి ఛాన్స్ లు రాలేదు. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఈమె పరవాలేదు అనే స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటుంది. కొంత కాలం క్రితం ఈమె , విక్టరీ వెంకటేష్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన సైందవ్ మూవీ లో కీలకమైన పాత్రలో నటించింది.

ప్రస్తుతం కూడా ఈమె చేతిలో అనేక సినిమాలు ఉన్నాయి. ఇకపోతే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులను భారీ స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం తన అందాలను భారీగానే ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న యెల్లో కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర పవిటను కాస్త పక్కకి జరిపి తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

rs

సంబంధిత వార్తలు: