రాత్రళ్లు రెచ్చిపోతున్న అనసూయ.. భర్త స్ట్రాంగ్ వార్నింగ్ ?

frame రాత్రళ్లు రెచ్చిపోతున్న అనసూయ.. భర్త స్ట్రాంగ్ వార్నింగ్ ?

Veldandi Saikiran
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతోమంది యాంకర్లు ఉన్న సంగతి తెలిసిందే. అందులో అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ షో ద్వారా పరిచయమైనటువంటి ఈ బ్యూటీ ఆ షోతో విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. కేవలం జబర్దస్త్ లోనే కాకుండా వివిధ షోలలో, ఈవెంట్లలో చురుగ్గా పాల్గొనేది. కొన్నేళ్లపాటు యాంకర్ గా రాణించిన అనసూయ భరద్వాజ్..... సినిమాలపై ఉన్న ఆసక్తితో సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇక సినిమాలలో కీలకపాత్రలలో నటించి విపరీతమైన క్రేజ్ తెచ్చుకోవడమే కాకుండా ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనకుగాను దర్శక నిర్మాతలు సైతం వరసగా సినిమా అవకాశాలను ఇవ్వడమే కాకుండా కీలకపాత్రలను ఇచ్చారు. ప్రస్తుతం అనసూయ వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంటుంది. అంతేకాకుండా సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన విషయాలను, ఫోటోలను షేర్ చేసుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన చాలామంది పలు రకాలుగా కామెంట్లు చేస్తారు.

ఇక ఈ మధ్యకాలంలో అనసూయ రెచ్చిపోయి పొట్టి పొట్టి బట్టలు వేసుకొని తన అందాలను చూపిస్తూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతూ ఉంటుంది. సమయం దొరికినప్పుడల్లా తన కుటుంబ సభ్యులతో కలిసి వెకేషన్ కి వెళ్తూ అక్కడ ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. తన భర్త, పిల్లలతో కలిసి వెకేషన్ లో కి సంబంధించినటువంటి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ ఉంటుంది.

ఇక ఇద్దరు పిల్లలకు తల్లి అయినప్పటికీ అనసూయ ఏమాత్రం తరగని అందంతో యంగ్ గానే కనిపిస్తూ కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. ఇద్దరు పిల్లలు ఉన్నారని పట్టించుకోకుండా పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటూ ఫోటోషూట్లు చేస్తుంది. ఇక ఈ విషయంపై తన భర్త కాస్త సీరియస్ అయినట్టు సమాచారం. ఇంకోసారి పొట్టి పొట్టి బట్టలు వేసుకుంటే అస్సలు ఊరుకోనని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చినట్టు టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: