సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తక్కువ కాలంలోనే మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో సొట్ట బుగ్గల సుందరి తాప్సి ఒకరు . ఈమె హీరోయిన్లను అద్భుతంగా చూపిస్తాడు అని పేరు కలిగినటువంటి దర్శకేంద్రుడు కే రాఘవేంద్రరావు దర్శకత్వం లో రూపొందిన ఝుమ్మంది నాదం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఎలాగో రాఘవేందర్రావు అద్భుతంగా అమ్మాయిలను చూపిస్తాడు అనే పేరు కలిగి ఉండడం , అలాగే తాప్సి కూడా అద్భుతంగా ఉండడంతో రాఘవేందర్రావు ఈమెను కూడా సూపర్ గా చూపించాడు. ఈమె కూడా రాఘవేంద్రరావు సినిమా కావడంతో తన అందాలను కూడా భారీగానే ఆరబోసింది. దానితో ఝుమ్మంది నాదం సినిమాతో ఈమెకు మంచి గుర్తింపు లభించింది.
ఆ తర్వాత తాప్సి కి వరుసగా తెలుగు లో అవకాశాలు కూడా దక్కాయి. ఇక ఈమె చాలా తెలుగు సినిమాలలో నటించిన ఝుమ్మంది నాదం సినిమా తర్వాత ప్రభాస్ హీరోగా నటించిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమా ద్వారానే ఈమెకు మంచి విజయం దక్కింది. ఈ సినిమాలో కూడా ఈమె రెండవ హీరోయిన్ గా నటించింది. ఇలా తెలుగులో వరుస సినిమాలలో అవకాశాలు దక్కుతున్న విజయాలు దక్కకపోవడంతో ఈమె హిందీ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అక్కడ మాత్రం ఏమో సూపర్ గా సక్సెస్ అయింది. సినిమాలలో తన అందాలను విపరీతమైన స్థాయిలో ఎన్నో సార్లు ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా ఆ రేంజ్ లో అందాలను ఆరబోసిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ పొట్టి ఎల్లో అండ్ వైట్ కలర్ కాంబోనేషన్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.