డబల్ ఇస్మార్ట్ కలెక్షన్స్ : రామ్ కి పెద్ద షాక్ తగలడం ఖాయం..?
ఈ మూవీ కి సంబంధించిన నాలుగు రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ఇప్పటివరకు కంప్లీట్ అయింది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 3.70 కోట్ల కనెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 1.33 కోట్లు , ఉత్తరాంధ్రలో 1.08 కోట్లు ,ఈస్ట్ 67 లక్షలు , వెస్టు లో 37 లక్షలు , గుంటూరు లో 90 లక్షలు , కృష్ణ లో 55 లక్షలు , నెల్లూరులో 31 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో నాలుగు రోజుల్లో 8.91 కోట్ల షేర్ , 13.40 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియాలో 90 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 72 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా నాలుగు రోజుల్లో 10.52 కోట్ల షేర్ , 16.90 కోట్ల గ్రాస్ కలెక్షన్ దక్కాయి. ఈ మూవీకి 48 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా , ఈ సినిమా 49 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఈ మూవీ మరో 38.48 కోట్ల చీర కలెక్షన్లను వరల్డ్ వైడ్ గా రాబట్టినట్లు అయితే ఈ సినిమా క్లీన్ హీట్ గా నిలుస్తుంది. ఇకపోతే ఈ సినిమాకు ప్రస్తుతం వస్తున్న కలెక్షన్లను బట్టి చూస్తే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకోవడం దాదాపు కష్టం అని చెప్పవచ్చు.