వామ్మో: సంచలనంగా మారుతున్న హీరోయిన్ రుహాని శర్మ బోల్డ్ వీడియో వైరల్..!
రుహాని శర్మ కు సంబంధించి తాజాగా ఇంటర్నెట్లో ఒక బోల్డ్ సీన్ సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. అదేమిటంటే ఆగ్ర అనే చిత్రానికి సంబంధించి కొన్ని సన్నివేశాలు లీకయ్యాయి. అందులో రుహాని శర్మ ఎన్నడు లేని విధంగా లవ్ మేకింగ్ సీన్లలో నటించడమే కాకుండా.. మరికొన్ని సీన్లు చూసి ఒక్కసారిగా అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి హీరోయిన్ ఇలాంటి బోల్డ్ సీన్లలో రెచ్చిపోయింది ఈ ముద్దుగుమ్మ. సోషల్ మీడియాలో ఈ వీడియో ఓ రేంజ్ లో వెళ్తోంది.
వాస్తవానికి రుహాని శర్మ హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ తన నటన బాగున్నప్పటికీ ఎలాంటి పాత్రలోనైనా సరే ఖచ్చితంగా మెప్పించగలదు. ఇలాంటి బోల్డ్ సీన్స్ పైన ఆధార పడవలసి వచ్చింది ఏంటి అంటూ అభిమానులు సైతం కామెంట్స్ చేస్తున్నారు. టాలీవుడ్దర్శకుల తప్పు కూడా ఇందులో ఉందంటూ పలువురు అభిమానులైతే కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో కూడా నిత్యం తన అంత చెందాలతో కుర్రాలకు సైతం చెమటలు పడితే అలా చేస్తూ ఉంటుంది. మరి రుహాని శర్మ ఈ బోల్డ్ సీన్లలో నటించడంతో సోషల్ మీడియాలో ఈ వీడియోలు లైక్స్ కామెంట్లతో తెగ వైరల్ గా మారుతున్నాయి. మరి ఇలాంటి వీడియోలు పైన ఈ ముద్దుగుమ్మ ఎలా స్పందిస్తుందో చూడాలి.