తెల్ల జుట్టుతో బాధిస్తున్నారా.. అయితే ఇలా చెక్ పెట్టండి..!
ఇలా రెగ్యులర్గా చేయడం ద్వారా తెల్ల జుట్టు పోవడంతో పాటు ఒత్తుగా కూడా మారుతుంది . అదేవిధంగా ఉల్లిపాయ రసం కూడా తెల్ల జుట్టును నియంత్రించడానికి బాగా సహాయపడుతుంది . ఇందుకోసం ఉల్లిపాయను తురిమి రసాన్ని తీసి జుట్టుకు పట్టించి 30 నుంచి 45 నిమిషాల తర్వాత షాంపుతో కడిగేయండి . మెహందీ అండ్ కాఫీ పేస్ట్ కూడా జుట్టును నల్లగా మార్చడానికి సహాయపడతాయి . మెహందీ లో కాఫీ అండ్ నీళ్లు కలిపి పేస్ట్ లాగా చేసి జుట్టుకు పట్టించండి . రెండు లేదా మూడు గంటల తరువాత వాష్ చేయండి . నల్ల నువ్వులు అండ్ అవిస గింజలను కలిపి పొడి చేసి పేస్ట్ లా చేయండి .
దీన్ని చుట్టుకు పట్టించి కడిగేయండి . ఇది జుట్టు నువ్వు నల్లగా మార్చడమే కాకుండా బలంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది . టీ నీళ్లు కూడా జుట్టును నల్లగా మారుస్తాయి . నీటిలో టీ పౌడర్ వేసి మరిగించి, చల్లార్చి జుట్టుకు పట్టించండి . 30 నిమిషాల అనంతరం షాంపుతో పడింది . ఇది జుట్టుకు సహజ రంగును అందిస్తుంది . కరివేపాకును పేస్ట్ లా చేసి పెరుగులో కలపండి . ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించే 30 నుంచి 40 నిమిషాలు అలాగే ఉంచి తరువాత కడిగేయండి . ఇది జుట్టును పొడవుగా చేయడంతో పాటు తల జుట్టును నీ అంతరిస్తుంది . పైన చెప్పిన చిట్కాలను పాటించి తల జుట్టును తరిమికొట్టండి .