జబర్దస్త్ కమెడియన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ స్మాల్ స్క్రీన్ సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో కూడా లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ముఖ్యంగా లేడీ జబర్దస్త్ ఆర్టిస్టులకు సినిమా వాళ్ళతో సమానమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాంటి వాళ్లలో వర్ష ఒకరు. ఇమ్మానుయేల్కు జోడీగా ఈ ముద్దుగుమ్మ స్కిట్స్ చేస్తుంటుంది వీళ్ళిద్దరి మధ్య రొమాంటిక్ సాంగ్స్ కూడా అప్లై చేస్తూ కెమిస్ట్రీ సృష్టిస్తారు. ఈ క్యూట్ బ్యూటీ ఇమ్మానుయేల్ పక్కన సూట్ కాదు. అయినా సరే అతనితో కామెడీ చేస్తూ తన మంచి మనసును చాటుకుంది.
స్మాల్ స్క్రీన్ నటి అయినప్పటికీ ఈ తార స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసుపోని విధంగా తన చూపిస్తుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఇంక కలర్ ఆఫ్ శారీలో దిగిన ఫోటోలు షేర్ చేసింది అందులో ఈ ముద్దుగుమ్మ చాలా అట్రాక్టివ్గా కనిపించింది. స్లీవ్ లెస్ జాకెట్ వేసుకొని తన బ్యూటిఫుల్ స్కిన్ ఎక్స్పోజ్ చేసింది. అంతే కాదు ఎద అందాలను కూడా చూపించింది. చాలా ముద్దుగా నవ్వుతూ అందరినీ కట్టిపడేసింది. మెడలో కూడా గులాబీ రంగు నెక్లెస్ వేసుకుంది. చాలా హాట్ గా పూజలు ఇస్తూ కైపెక్కించింది. ఇంక లిప్ స్టిక్ తో ఆమె పెదవులు చాలా హాట్ గా తయారయ్యాయి. అందమైన కళ్ళను చూసి చాలామంది ఫ్లాట్ అవుతున్నారు. అంతా పింక్ మాయంతో ఈ బార్బీ డాల్ లా కనిపించింది.
ఆమె పింకు కలర్ శారీ ధరించి ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. చాలామంది ఈ క్యూట్ భామపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. చాలా అందంగా ఉన్నావు అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. ఈ పోస్ట్ తో ఆమె ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెరిగిందని చెప్పుకోవచ్చు. బ్రాండ్ ప్రమోషన్ ద్వారా వర్ష ఇన్స్టాలో లక్షల్లో సంపాదిస్తుందని సమాచారం. ఈ నాజూకు సుందరి సీరియల్ యాక్ట్రెస్ గా కెరీర్ స్టార్ట్ చేసింది అక్కడ అంతగా గుర్తు రాకపోవడంతో జబర్దస్త్ లోకి జంప్ చేసింది. సోషల్ మీడియాలో మాత్రమే కాదు జబర్దస్త్ లో కూడా ఈ ముద్దుగుమ్మ ఎక్స్పొజింగ్తో స్క్రీన్ పై మంటలు పుట్టిస్తుంది.