రాధిక: కమల్ హాసన్ నన్ను నా కోడల్ని అక్కడ నొక్కి మరీ ముద్దు పెట్టుకున్నాడు..?

Pandrala Sravanthi
హేమ కమిటీ రిపోర్టు అమల్లోకి రావడంతో ఒక్కొక్క హీరోయిన్ బయటికి వచ్చి ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా సరే వారు తమకు చేసిన అన్యాయాలను నోరు విప్పుతున్నారు. ఇందులో భాగంగా సీనియర్ హీరోయిన్ రాధిక కూడా బయటికి వచ్చి ఎన్నో విషయాలు బయటపెడుతుంది.ఇక రాధిక లాంటి స్టార్ హీరోయిన్ ఇబ్బందులను ఎదుర్కొంది అంటే చిన్న హీరోయిన్ల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవచ్చు. అయితే అలాంటి రాధిక తాజాగా విశ్వ నటుడుగా పేరున్న స్టార్ హీరో కమల్ హాసన్ పై సంచలన ఆరోపణలు చేసింది. తాజాగా రాధిక, కమల్ హాసన్  గురించి మాట్లాడుతూ..కమల్ హాసన్ ఎంత నీచుడంటే.. ఆయనతో నటించే ప్రతి హీరోయిన్ తో ముద్దు సన్నివేశం ఉండేలా చూసుకుంటారు.అయితే ముద్ద సన్నివేశాలు అంటే యువతకి బాగా ఇష్టం కాబట్టి యూత్ సినిమాలు ఇష్టపడడానికి తన సినిమాలో హీరోయిన్స్ గా చేసే ప్రతి ఒక్క హీరోయిన్ ని బలవంతంగా ముద్దు సీన్ లో యాక్ట్ చేయమని చెబుతారు. 

ఇక నన్ను నా కోడల్ని కూడా అలాగే ముద్దు సన్నివేశాలలో బలవంతంగా నటింపజేశారు. ఇలాంటి సన్నివేశాల కారణంగానే నేను సిప్పీండి మూత్ అనే మూవీ తర్వాత కమల్ హాసన్ తో సినిమాలు చేయడం మానేశాను. ఇక నేను మాత్రమే కాదు నా కోడలు కూడా ఇలాంటి సన్నివేశాల్లో నటించడానికి ఎన్నో ఇబ్బందులు పడింది. ఇక కమల్ హాసన్ ఎంత నీచుడంటే.. ముద్దు సన్నివేశాల్లో పెదవులను నొక్కి మరీ ముద్దు పెట్టుకునే వాడు. ఈ సీన్స్ చేసే సమయంలో మేము ఎంతగానో టార్చర్ అనుభవించాము. అందుకే కమల్ హాసన్ తో సినిమాలు చేయడం లేదు.

అయితే అప్పట్లో నేను ఈ విషయం చెబితే చాలామంది నాపై వ్యతిరేకత చూపించారు. అవకాశాలు కూడా తగ్గించేశారు.అయినా నేను ఎవరికీ బయటపడట్లేదు.. అంటూ కమల్ హాసన్ నిజస్వరూపాన్ని బట్టబయలు చేసింది రాధిక. ఇక కమల్ హాసన్ లేడీస్ మ్యాన్ అనే పేరు ఇప్పటికే ఇండస్ట్రీలో ఉంది.అలాంటిది రాధిక వంటి స్టార్ హీరోయిన్ ఈయనపై ఆరోపణలు చేయడంతో చాలా మంది కమల్ హాసన్ గురించి షాకింగ్ కామెంట్లు పెడుతున్నారు. ఇక రాధిక మాత్రమే కాదు గతంలో నటి రేఖ కూడా కమల్ హాసన్ పై ఇలాంటి ఆరోపణలే చేసింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: