వామ్మో:బికినీ అందాలతో గ్లామర్ డోస్ పెంచేసిన లక్ష్మీరాయ్..!

Divya
సౌత్ ఇండస్ట్రీలోనే కాకుండా నార్త్ ఇండస్ట్రీలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నది హీరోయిన్ లక్ష్మీరాయ్.. ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మ స్పెషల్ సాంగులలో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది.. 2004లో శ్రీకాంత్ నటించిన కాంచనమాల కేబుల్ టీవీ అనే సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైంది. ఈ సినిమా పెద్ద విజయాన్ని అందుకోలేకపోయినా తెలుగులో అవకాశాలు పెద్దగా రాలేకపోయాయి. రాఘవ లారెన్స్ డైరెక్షన్లో వచ్చిన కాంచన సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకున్నది.

ఎలాంటి పాత్రలోనైనా సరే ఒదిగిపోయి మరి నటిస్తూ ప్రశంశలు అందుకుంది. ఐటెం సాంగ్లలో ప్రత్యేకమైన అభిమానులను సంపాదించుకుంది లక్ష్మీ రాయ్. సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటూ తన గ్లామర్ ఫోటోలతో సోషల్ మీడియాను హీటెక్కిస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. ముఖ్యంగా బికినీ ఫోటో షూట్లను షేర్ చేస్తూ స్టైలిష్ లుక్ లో అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది. తాజాగా లక్ష్మీరాయ్ వైట్ కలర్ బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ట్రెండింగ్ లో నిలిచింది. లక్ష్మి రాయ్ బికినీ ఫోటోలను షేర్ చేయక దాదాపుగా కొన్ని వివరాలు పైనే కావస్తోంది.

లక్ష్మీ రాయ్ సినిమా కెరియర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం ప్రభుదేవాతో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనసూయ కూడా కీలకమైన పాత్రల నటిస్తోందట. గతంలో కథల ఎంపిక విషయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేక లక్ష్మీరాయ్ ఫెడౌట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈసారి తన పాత్రకు ప్రాధాన్యత ఉండే పాత్రల నటించాలని ఆ వైపుగా అడుగులు వేస్తోంది. రెగ్యులర్ కమర్షియల్ సినిమాల కంటే తన కెరీర్ కు ఉపయోగపడే పాత్రలు చేసేందుకు ఈ ముద్దుగుమ్మ ముందడుగు వేస్తున్నట్లు తెలుస్తోంది. అభిమానులు మాత్రం తెలుగులో కనీసం ఒక సినిమా లోనైనా నటించాలని లేకపోతే స్పెషల్ సాంగ్ లో కనిపించమంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం బికినీ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: