చీర కట్టులో ఆ అందాలను హైలెట్ చేస్తున్న ఉప్పెన బ్యూటీ.. డోస్ బాగానే పెంచిందిగా..?

frame చీర కట్టులో ఆ అందాలను హైలెట్ చేస్తున్న ఉప్పెన బ్యూటీ.. డోస్ బాగానే పెంచిందిగా..?

Pulgam Srinivas
ప్రతి సంవత్సరం చాలా మంది నటీమణులు తెలుగు సినీ పరిశ్రమలోకి వస్తున్నారు. కానీ వారిలో చాలా తక్కువ శాతం మంది మాత్రమే నటించిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అంతకుమించిన క్రేజ్ ను సంపాదించుకుంటున్నారు. ఇక తెలుగు సినీ పరిశ్రమలో మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని , అంతకుమించిన గుర్తింపును సంపాదించుకున్న నటి మనులలో కృతి శెట్టి ఒకరు. ఉప్పెన అనే మూవీ తో ఈ బ్యూటీ తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం అలాగే ఈ సినిమాలో ఈ బ్యూటీ తన అద్భుతమైన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ సినిమా ద్వారా ఈమెకు మంచి గుర్తింపు తెలుగు సినిమా పరిశ్రమలో లభించింది.
 

కృతి శెట్టి ఆఖరుగా శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఈ మూవీ కంటే ముందు కృతి శెట్టి కి వరుస అపజయాలు వచ్చాయి. అలా వరుస అపజయాలతో ఉన్న ఈ బ్యూటీ కి మనమే సినిమా ద్వారా మంచి విజయం దక్కింది. ఇకపోతే సినిమాల్లో తన అందాలను భారీగానే ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి జోష్ ను నింపుతున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గకుండా ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తుంది.
 

తాజాగా కృతి శెట్టి తన సోషల్ మీడియా అకౌంట్లో అదిరిపోయే లుక్ లో ఉన్న గ్రీన్ కలర్ శారీని కట్టుకొని యెల్లో కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి తాను కట్టుకున్న చీర ప్రకటన కాస్త పక్కకి జరిపి తన నడుము , హాట్ ఎద అందాలు ప్రదర్శన అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ చీర కట్టులో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ks

సంబంధిత వార్తలు: