సినిమాల కంటే ఎక్కువగా రెచ్చిపోయిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. పొట్టి నెక్కర్లు ఆ అందాలతో కట్టిపారుస్తుందిగా..!

frame సినిమాల కంటే ఎక్కువగా రెచ్చిపోయిన మిస్టర్ బచ్చన్ బ్యూటీ.. పొట్టి నెక్కర్లు ఆ అందాలతో కట్టిపారుస్తుందిగా..!

MADDIBOINA AJAY KUMAR
నటించిన మొదటి సినిమాతోనే తెలుగులో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న యువ నటీమణులలో భాగ్య శ్రీ బోర్స్ ఒకరు. ఈ ముద్దుగుమ్మ కొన్ని రోజుల క్రితం విడుదల అయిన మిస్టర్ బచ్చన్ అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించగా ... హరీష్ శంకర్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ ముద్దు గుమ్మ ఈ సినిమాలో తన అందాలతో , ప్రేక్షకులను బాగానే ఆకట్టుకుంది. దానితో ఈ మూవీ ద్వారా ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు లభించింది. మిస్టర్ బచ్చన్ సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే ఈమెకు విజయ్ దేవరకొండ హీరోగా రూపొందుతున్న ఓ మూవీ లోనూ , దుల్కర్ సల్మాన్ హీరోగా రూపొందుతున్న మరో మూవీలోనూ హీరోయిన్గా అవకాశం దక్కింది.
 

ఈ రెండు మూవీలు మంచి విజయాలను సాధించినట్లయితే ఈమెకు తెలుగు లో మరిన్ని అవకాశాలు దక్కే ఛాన్స్ ఉంటుంది. సినిమాలలో తన అందాలను భారీ స్థాయిలో ఆరబోస్తూ ప్రేక్షకులకు ఫుల్ కిక్ నీ ఎక్కిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్లో కొన్ని హాట్ ఫోటోలను పోస్ట్ చేసింది. తాజాగా భాగ్య శ్రీ స్కై బ్లూ కలర్ లో ఉన్న పొట్టి నెక్కర్ ను వేసుకొని వైట్ కలర్ లో ఉన్న షర్ట్ ను వేసుకొని ఆ షర్ట్ బటన్స్ మొత్తం విప్పేసి తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా హాట్ యాంగిల్స్ లో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం భాగ్య శ్రీ కి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Bsb

సంబంధిత వార్తలు: