బిగుతూ వస్త్రాల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో యువత గుండెకు గాళం వేస్తున్న రకుల్..!

frame బిగుతూ వస్త్రాల్లో ఫ్రంట్ అండ్ బ్యాక్ అందాలతో యువత గుండెకు గాళం వేస్తున్న రకుల్..!

Pulgam Srinivas
ఇప్పటివరకు తన కెరీర్ లో ఎన్నో సినిమాలలో నటించిన రకుల్ చాలా సినిమాలలోనే తన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేసింది. రకుల్ ఇప్పటివరకు ఎక్కువ శాతం కమర్షియల్ ఎంటర్టైనర్  సినిమాలలోని ఎక్కువగా నటించింది. కమర్షియల్ సినిమాలు అంటేనే హీరోయిన్లు తమ నటనతో కంటే కూడా అందాలతో ఎక్కువగా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటారు. అలాంటి పాత్రలలో ఎక్కువగా రకుల్ నటించడంతో ఆమె చాలా సార్లు సినిమాల్లో తన అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇకపోతే ఈ బ్యూటీ ఆఖరుగా కొండపొలం అనే తెలుగు సినిమాలో హీరోయిన్గా నటించింది.

ఈ మూవీ తర్వాత ఈమె తెలుగు సినిమాలలో చేయలేదు. ప్రస్తుతం రకుల్ తమిళ్ , హిందీ సినిమాలలో వరుసగా నటిస్తూ వస్తుంది. కొన్ని రోజుల క్రితం విడుదల అయిన భారతీయుడు 2 సినిమాలో రకుల్ , సిద్ధార్థ్ కి లవర్ పాత్రలో నటించింది. కమల్ హాసన్ హీరో గా నటించిన ఈ మూవీ కి శంకర్ దర్శకత్వం వహించాడు. మంచి అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయిన ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. ప్రస్తుతం పర్వాలేదు అనే స్థాయిలో అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ముందుకు సాగిస్తున్న రకుల్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది.
 

అలాగే ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఈ బ్యూటీ సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. అవి చాలా వరకు వైరల్ కూడా అవుతున్నాయి. తాజాగా ఈ నటి టైట్ బ్లాక్ కలర్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా అవి ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతున్నాయి. ఇలా ఎప్పటికప్పుడు రకుల్ తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ కుర్రకారు మనసును దోచుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: