హాట్ లుక్ ఉన్న బ్లౌజ్లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా..!

frame హాట్ లుక్ ఉన్న బ్లౌజ్లో బ్యాక్ అందాలతో రెచ్చిపోయిన ఫరియా అబ్దుల్లా..!

MADDIBOINA AJAY KUMAR
తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన ఫస్ట్ సినిమాతోనే సూపర్ క్రేజ్ ను , మంచి విజయాన్ని దక్కించుకున్న బ్యూటీలలో ఫరియా అబ్దుల్లా ఒకరు . ఈ ముద్దు గుమ్మ అనుదీప్ కెవి దర్శకత్వం లో రూపొందిన జాతి రత్నాలు అనే మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది . ఈ సినిమా మంచి విజయం సాధించడం , ఇందులో చిట్టి పాత్రలో నటించిన ఫరియా తన అద్భుతమైన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఆమెకు ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపు లభించింది . జాతి రత్నాలు సినిమాతో మంచి విజయా న్ని , మంచి గుర్తింపును దక్కించుకున్న ఈమె కు ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం దక్కలేదు . ఎప్పటికప్పుడు సినిమాలలో నటిస్తున్న ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర విజయాలను అందుకోవడం లేదు.
 

తాజాగా ఈ నటి మత్తు వదలరా 2 సినిమాలో హీరోయిన్ గా నటించింది.  ఈ మూవీ మరికొన్ని రోజుల్లోనే విడుదల కానుంది. ఈ మూవీ పై ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమాతో ఈ బ్యూటీ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి. సినిమాలలో పర్వాలేదు అనే స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు మంచి కిక్ ను ఎక్కిస్తున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అప్పుడప్పుడు హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి చీరకట్టులో తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఫరియా కి సంబంధించిన ఈ అదిరిపోయే హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: