గబ్బర్ సింగ్ టోటల్ సేల్స్ ఇదే.. సూపర్ రికార్డును సొంతం చేసుకున్న పవన్..?

frame గబ్బర్ సింగ్ టోటల్ సేల్స్ ఇదే.. సూపర్ రికార్డును సొంతం చేసుకున్న పవన్..?

Pulgam Srinivas
పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్గా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందిన గబ్బర్ సింగ్ అనే మూవీ రూపొందిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ అద్భుతమైన విజయం అందుకున్న విషయం కూడా మనకు తెలిసిందే. ఇకపోతే కొన్ని సంవత్సరాల క్రితం విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమాను ఈ సంవత్సరం సెప్టెంబర్ 2 న పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా రీ రిలీజ్ చేశారు. ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా అద్భుతమైన కలెక్షన్లను బాక్స్ ఆఫీస్ దగ్గర బస్సులు చేసింది. ఇకపోతే బుక్ మై షో లో ఈ సినిమా యొక్క రీ రిలీజ్ టికెట్స్ కి అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది. మరి ఈ మూవీ కి మొత్తంగా బుక్ మై షో లో ఎన్ని టికెట్లు అమ్ముడుపోయాయి అనే విషయాన్ని తెలుసుకుందాం.

ఈ సినిమాకు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ఆగస్టు 27 వ తేదీన ఓపెన్ అయ్యాయి. ఓపెన్ అయిన రోజు ఈ మూవీ కి సంబంధించిన 18.7 కే టికెట్స్ సేల్ అయ్యాయి.

ఆగస్టు 28 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 25.97 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 29 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 24.47 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 30 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 27.33 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

ఆగస్టు 31 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 34.82 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 1 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 50.78 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

సెప్టెంబర్ 2 వ తేదీన ఈ మూవీ కి సంబంధించిన 35.22 కే టికెట్స్ బుక్ మై షో లో ఆప్ లో సెల్ అయ్యాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: