మోస్ట్ హాటెస్ట్
బ్యూటీ ప్రగ్యా
జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించింది . ఈమె చాలా సినిమాల్లో నటించిన కొన్ని సినిమాలు మాత్రమే ఈమె నటించినవి
బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలను అందుకున్నాయి . ప్రగ్యా
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ స్థాయి విజయాలు ఎక్కువగా అందుకోలేకపోయిన ఈ ముద్దు గుమ్మ ఎన్నో సినిమాలలో తన అందాలతో మాత్రం ప్రేక్షకులను కట్టి పడేసిన సందర్భాలు ఉన్నాయి.
ఇలా తన అందాలతో ఎప్పటి కప్పుడు ఈ
బ్యూటీ ప్రేక్షకులకు
కిక్ ను ఎక్కిస్తూ ఉండడంతో ఈమెకు విజయాలు లేకపోయినా అవకాశాలు మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ
బ్యూటీ బాలయ్య హీరోగా
బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ
మూవీ కి టైటిల్ ను ఫిక్స్ చేయని నేపథ్యంలో ఈ
సినిమా యొక్క చిత్రీకరణను NBK 109 అనే వర్కింగ్ మేకర్స్ పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ
సినిమా తర్వాత ఈ ముద్దుగుమ్మ
బాలయ్య ,
బోయపాటి కాంబోలో రూపొందబోయే సినిమాలో కూడా హీరోయిన్గా నటించబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మధ్య కాలంలో
హిందీ సినిమాలలో కూడా ఈ
బ్యూటీ నటిస్తోంది.
సినిమాలలో తన హాట్ అందాలను ఇప్పటికే అనేక సార్లు ఆరబోసి ప్రేక్షకులు మంచి
జోష్ ను నింపిన ఈ
బ్యూటీ సోషల్ మీడియాలో కూడా అదిరిపోయారు రేంజ్ లో తన అందాలను ఆరబోస్తోంది. తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న ప్యాంట్ ను ధరించి , అందుకు తగిన షర్ట్ ను వేసుకొని తాను వేసుకున్న షర్టు బట్టన్స్ మొత్తం విప్పేసి ఏకంగా తన "లో" దుస్తులు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.