సైమా ఈవెంట్ కి అందాలను మోసుకెళ్లిన పూజా హెగ్డే.. ఆ అందాలతో కెమెరాలన్నీ బ్యూటీ వైపే..?

frame సైమా ఈవెంట్ కి అందాలను మోసుకెళ్లిన పూజా హెగ్డే.. ఆ అందాలతో కెమెరాలన్నీ బ్యూటీ వైపే..?

Pulgam Srinivas
పూజా హెగ్డే అప్పుడప్పుడు తన హాట్ ఫోటోలను సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ను ఎక్కిస్తూ ఉంటుంది అనే విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఏదైనా సినిమా ఈవెంట్లకి వెళ్లినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ లను వేసుకొని వెళుతూ ఉంటుంది. దానితో అక్కడున్న కెమెరాలను ఈ బ్యూటీ వైపు తిరగడం , ఆ తర్వాత రెండు , మూడు రోజుల పాటు ఈ నటికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడం అనేది జరుగుతూ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి.

ఇకపోతే తాజాగా సైనా అవార్డుల వేడుక జరిగింది. ఈ అవార్డుల వేడుకకు అనేక మంది హీరోయిన్స్ అటెండ్ అయ్యారు. ఇక ఈ ఈవెంట్ కు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ హాటెస్ట్ నటిమని పూజా హెగ్డే కూడా వచ్చింది. పూజ హెగ్డే ఈ ఈవెంట్ కు అదిరిపోయే వెరీ హాట్ అండ్ స్టైలిష్ లుక్ లో ఉన్న రెడ్ కలర్ డ్రెస్ ను వేసుకొని వచ్చింది. అలాగే ఈ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ తో ఈ ముద్దుగుమ్మ ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ఇక రెడ్ కలర్ డ్రెస్ లో ఈ ముద్దుగుమ్మ తన హాట్ ఏద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇవ్వడం , అలాగే ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ సూపర్ హాట్ లుక్ లో ఉండడంతో ప్రస్తుతం సైమా అవార్డుల వేడుకకు సంబంధించిన పూజా హెగ్డే ఫోటోలు సోషల్ మీడియాలో అదిరిపోయే రేంజ్ లో వైరల్ అవుతున్నాయి.

ఇకపోతే గత కొంత కాలంగా పూజ హెగ్డే నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొడుతూ వస్తున్నాయి. అయినప్పటికీ ఈమెకు సినిమా అవకాశాలు మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని మంచి విజయాలను అందుకున్న మళ్లీ తిరిగి ఈ బ్యూటీ అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలను దక్కించుకునే ఛాన్స్ చాలా వరకు ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: