'పుష్ప 2' క్లైమాక్స్ పై క్రేజీ రూమర్..!

frame 'పుష్ప 2' క్లైమాక్స్ పై క్రేజీ రూమర్..!

lakhmi saranya
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న సినిమా పుష్ప 2 అని తెలిసిందే. ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన హీరోయిన్గా నటిస్తుంది. ఇక పుష్ప 1 మూవీ అయితే బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. మరి ఈ మూవీ అందుకోగలదా లేదా అనేది చూడాలి. డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తరిగేక్కుతుంది ఈ చిత్రం. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రాబోతున్న 'పుష్ప 2 ది రూల్ ' కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ఫై ఓ న్యూస్ వినిపిస్తోంది. యాక్షన్ అభిమానులకు 'పుష్ప 2' సినిమా క్లైమాక్స్ ఓ యాక్షన్ ఫిస్ట్ అని... ముఖ్యంగా పుష్పాగా అల్లు అర్జున్ ఊచకోతకు విలన్స్ వెన్నులో వణుకు పుడుతుందని, మొత్తానికి పుష్ప 2 క్లైమాక్స్ సినిమా మొత్తానికే మెయిన్ హైలెట్ గా నిలుస్తోందని తెలుస్తోంది. ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయినా గ్లింప్స్, సాంగ్స్ ఆకట్టుకున్నాయి. దీంతో, ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ముఖ్యంగా హిందీలో పుష్పాకి ప్రత్యేకంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
మరోవైపు తెలుగు సినిమాల మార్కెట్ రోజు రోజుకు బాలీవుడ్ లో పెరుగుతుంది. కాగా ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. ఇక movie MAKERS' target='_blank' title='మైత్రి మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">మైత్రి మూవీ మేకర్స్ సంస్థ పై నవీన్ ఎర్నేని, వై రవి శంకర్ పాన్ ఇండియన్ రేంజ్ లో గ్రాండ్గా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో చూడాల్సిందే. ప్రేక్షకులు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురుచూస్తున్నారు. పుష్ప వన్ మూవీలో రష్మిక నటించిన సంగతి తెలిసిందే. మరి పుష్ప 2 లో కూడా రష్మిక మందనాయే హీరోయిన్ గా నటిస్తుంది. మరి పుష్ప 1 కంటే ఇది ఏ రేంజ్ లో ఉంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: