సైడ్ వ్యూలో రొమాంటిక్ బ్యూటీ హాట్ స్టిల్స్..!

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని కేతికా శర్మ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె పూరి జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరి హీరో గా రూపొందిన రొమాంటిక్ అనే మూవీ తో తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ పెద్ద స్థాయి విజయాన్ని అందుకోకపోయినా ఇందులో ఈమె తన అందాలను భారీగా ఆరబోయడం వల్ల ఈ సినిమా తర్వాత ఈమెకు తెలుగు లో పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న అనేక సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఈమె నటించిన సినిమాల సంఖ్య తక్కువగానే ఉన్న అందులో చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఈమె నటించిన ఏ సినిమా కూడా భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోలేదు. దానితో ఈమెకు పెద్దగా క్రేజ్ ఉన్న తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం అవకాశాలు దక్కడం లేదు. ఈమె కొంత కాలం క్రితం పవన్ కళ్యాణ్ , సాయి ధరమ్ తేజ్ హీరోలుగా రూపొందిన బ్రో అనే సినిమాలో సాయి ధరమ్ తేజ్ కు జోడిగా నటించింది.
 

ఈ సినిమా పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇది ఇలా ఉంటే ఈమె తన అందాలతో ప్రేక్షకులను కట్టి పడేస్తూ ఉండడంతో పర్వాలేదు అనే స్థాయి క్రేజ్ ఉన్న సినిమాలలో ఈ బ్యూటీ కి అవకాశాలు దక్కుతున్నాయి. సినిమాలలో అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా తాజాగా కేతీక అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని సైడ్ వ్యూ లో తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు వైరల్ గా మారాయి. ఇలా ఈమె సినిమాల్లో మాత్రమే కాకుండా సోషల్ మీడియాలో కూడా అదిరిపోయే రేంజ్ లో అందాలను ఆరబోస్తూ వస్తోంది. మరి రాబోయే రోజుల్లో కేతిక కి భారీ క్రేజ్ ఉన్న సినిమాలలో అవకాశాలు దక్కుతాయేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: