బిగ్ బాస్ -8: ప్రేరణ ఇంట్లో తీవ్ర విషాదం..!
ఇదంతా ఇలా ఉండగా ఈసారి హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్లలో ఒకరైన ప్రేరణ ఇంట తీవ్ర విషాదం చోటు చేసుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.. ప్రేరణ భర్త యొక్క అమ్మమ్మ తాజాగా మరణించినట్టు తెలుస్తోంది. అయితే ప్రేరణ బిగ్ బాస్ హౌస్ లో ఉన్నది కాబట్టి ఈ విషయం తెలిసే అవకాశం లేదనే విధంగా వార్తలు వినిపిస్తున్నాయి. అయితే మంగళవారం జరిగే ఎపిసోడ్ లో స్వయంగా ప్రేరణకు ఈ విషయాన్ని బిగ్ బాస్ చెప్పబోతున్నట్లు సమాచారం.. మరి ఈ విషయం తెలిస్తే ప్రేరణ ఎలా రియాక్ట్ అవుతుందనే విధంగా అందరూ ఎదురు చూస్తున్నారు.
మరి బిగ్ బాస్ ఆమెను ఇంటికి పంపిస్తారా లేదా అనే విషయం ఇప్పుడు అభిమానులలో సందేహాన్ని ప్రేరణ కూడా ఈ విషయం తెలిసిన తర్వాత హౌస్ లో కంటిన్యూ కొనసాగిస్తుందా లేదా అనే విషయం చూడాలి.. ప్రస్తుతం కంటెస్టెంట్స్ గా ప్రేరణ తన ఆటతీరుతో బాగానే మేప్పిస్తోంది. ఒకవేళ ప్రేరణ హౌస్ నుంచి బయటికి వస్తే మాత్రం ఆమె అభిమానులు తీవ్ర నిరాశకు గురిచేస్తుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.