బీచ్ లో బిగ్ బాస్ బ్యూటీ ఘాటు రొమాన్స్.. ప్రియుడితో ఆ పని చేస్తూ..!!

murali krishna
యూత్‌లో రొమాంటిక్ వైబ్రేషన్స్ తీసుకొచ్చే పేరు ఇనయ సుల్తానా. బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయిన ఈ ముద్దుగుమ్మ.. బిగ్‌బాస్ సీజన్ 6లో పాల్గొని హౌస్‌లో రచ్చ రంబోలా చేసింది. తాజాగా తన ప్రైవేట్ ఫొటోస్ బయటపెట్టి విధ్వంసం సృష్టించింది.బోల్డ్ బ్యూటీగా పాపులర్ అయిన ఇనయ సుల్తానా.. తాజాగా తన ప్రియుడితో పబ్లిక్ రొమాన్స్ చేసింది.తాజాగా ఇనాయ-గౌతమ్ బీచ్ లో రొమాన్స్ చేస్తున్న వీడియో వైరల్ అవుతుంది. సదరు వీడియోలో ఇనాయ తెగింపు చూసి.. జనాలు అవాక్కు అవుతున్నారు. సాంప్రదాయవాదులు తిట్టిపోస్తున్నారు. ఇనాయ హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఆ వీడియో ద్వారా అర్థం అవుతుంది. గతంలో ఒకరిద్దరితో సీరియస్ ఎఫైర్ నడిపిన ఇనాయ గౌతమ్ తో శాశ్వతంగా కలిసి ఉంటుందా లేదా? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.ఆమె ప్రియుడి పేరు గౌతమ్ కొప్పిశెట్టి. ఇతను జిమ్, యోగా ట్రైనర్. ముఖ్యంగా బాడీ ట్రాన్స్‌ఫర్మేషన్‌లో ఎక్స్‌పర్ట్. గత కొన్ని నెలలుగా ఇతగాడితో బాగా దగ్గరగా ఉంటోంది ఇనయ.ప్రస్తుతం సినిమా అవకాశాల వేటలో ఉన్న ఇనయ.. ఆఫర్స్ కోసం ట్రై చేస్తూనే షాపింగ్ మాల్ ఓపెనింగ్స్, ఈవెంట్లు అంటూ బిజీగా ఉంది. గ్లామర్ ట్రీట్‌లో కూడా తగ్గేదేలే అన్నట్లుగా సోషల్ మీడియాలో హంగామా చేస్తోంది.
 

అంతకుముందు రామ్ గోపాల్ వర్మతో డాన్స్ చేసి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చింది ఇనయ. ఆ తర్వాత బిగ్ బాస్ ఎంట్రీ ఇచ్చి యూత్ లో బోల్డ్ భామగా ముద్ర వేసుకుంది. అప్పటి నుంచి సోషల్ మీడియాలో హవా నడిపిస్తూ రొమాంటిక్ ట్రీట్స్ ఇస్తోంది.సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా బయటకు వచ్చేసానని, ఈ క్రమంలో ఇంట్లో వాళ్ళ సహకారం లేకపోయినా ఒంటరిగా ఉంటూ హైదరాబాద్‌లో సినిమా అవకాశాల కోసం ప్రయత్నాలు మొదలుపెట్టానని గతంలో ఇనయ పేర్కొంది.ప్రస్తుతం నటిగా బిజీ అయ్యే పనిలో ఉన్న ఇనాయ. అశ్విన్ బాబు హీరోగా తెరకెక్కిన శివమ్ భజే చిత్రంలో ఓ పాత్ర చేసింది. ఇనాయ ఫ్రైడే టైటిల్ తో ఒక లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయడం విశేషం. కాగా గౌతమ్ కొప్పిశెట్టి అనే జిమ్ ట్రైనర్ తో రిలేషన్ లో ఉంది ఇనాయ సుల్తానా. వీరిద్దరూ నచ్చిన ప్రదేశాలకు చెక్కేస్తూ ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫొటోస్ వైరల్ అవుతున్నాయి.తన ప్రియుడితో రొమాంటిక్ మూమెంట్ లో ఉన్న ఫొటోస్, వీడియోలను స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేసింది ఇనయ. దీంతో ఒక్కసారిగా నెట్టింట ఇనయ ట్రెండ్ క్రియేట్ అయింది. ఈ ఫొటోస్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: