వివాదాల వల్ల రాజ్ తరుణ్ సినిమా మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?.... భలే ఉన్నాడే మూవీ రిజల్ట్ ఇదే!
లావణ్య వివాదం వలన రాజ్ తరుణ్ వ్యక్తిగతంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొన్నాడు. ఆయన కూడా సినిమాలు తీయడం ఆపలేదు. సినిమా హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా కొత్త ప్రాజెక్ట్స్ చేసుకుంటూ వెళ్తున్నాడు. అలా రీసెంట్ గా భలే ఉన్నాడే మూవీ తో మన ముందుకు వచ్చాడు. ఈ సినిమాతో రాస్తాడు మార్కెట్ అందరూ పెరుగుతుందనే అనుకున్నారు... కానీ పెరగలేదు... అలా యువరాజ్ గానే ఉంది. డైరెక్టర్ మారుతి టీం నుంచి మూవీ కావటంతో దీనిపై కొంతమంది ప్రేక్షకులు దృష్టి పడింది. ఈ మూవీ టీజర్, ట్రైలర్స్... లో మారుతి మార్క్ కనిపించింది.
ఈ సినిమా నాలుగు రోజుల కలెక్షన్స్ చూసుకుంటే... నైజాం -0.26 CR' సిడెడ్ - 0.07 CR, ఉత్తరాంధ్ర -0.11 CR, ఈస్ట్ + వెస్ట్ - 0.06 CR, కృష్ణ + గుంటూరు - 0.09 CR, నెల్లూరు - 0.05 CR, ఏపీ+తెలంగాణ - 0.64 CR, రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సిస్ - 0.10 CR, వరల్డ్ వైడ్ (టోటల్) - 0.74 CR' వివాదాల వల్ల రాజ్ తరుణ్ సినిమా మార్కెట్ పెరిగిందా.. తగ్గిందా?.. భలే ఉన్నాడే మూవీ రిజల్ట్ ఇదేభలే ఉన్నాడు ' మూవీకి రూ.1.53 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ సాధించాలంటే రూ.1.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. 4 రోజుల్లో ఈ మూవీ కేవలం రూ.0.74 కోట్లు షేర్ను మాత్రమే రాబట్టింది.