పూజా హెగ్డే : టైట్ డ్రెస్లో హీట్ పుట్టిస్తున్న హాట్ బ్యూటీ..?

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి పూజా హెగ్డే గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ఇప్పటివరకు ఎన్నో తెలుగు , తమిళ , హిందీ సినిమాలలో నటించి ఈ మూడు ఇండస్ట్రీలలో కూడా అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ను కొనసాగిస్తుంది. ఈ మధ్య కాలంలో ఈమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా వరకు బోల్తా కొట్టాయి. దానితో ఈమెకు కాస్త అవకాశాలు తగ్గాయి. ఇక ప్రస్తుతం ఈమె చాలా సినిమాలలో హీరోయిన్గా సెలెక్ట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈమె నటిస్తున్న సినిమాలు కనుక మంచి విజయాలు సాధించినట్లు అయితే మళ్లీ ఈ బ్యూటీ కి అదిరిపోయే రేంజ్ క్రేజ్ ఉన్న సినిమాలలో ఈ బ్యూటీ అవకాశాలను దక్కించుకునే ఛాన్స్ చాలా వరకు ఉంది.
 

సినిమాలలో భారీ స్థాయిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు ఫుల్ హిట్ ను పెంచుతూ ఉండే ఈ నటి సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ ఫోటోలను పోస్ట్ చేస్తూ వస్తుంది. ఇలా సినిమాలలో , సోషల్ మీడియాలో తన అందాలను భారీగా ఆరిపోయడం మాత్రమే కాకుండా ఈ బ్యూటీ ఏదైనా ఈవెంట్ కు వెళ్ళినా కూడా హాట్ లుక్ లో ఉన్న డ్రెస్ ను వేసుకొని వెళుతూ ఉంటుంది. దానితో చాలా వరకు ఈవెంట్ లకి సంబంధించిన కెమెరాలన్నీ ఈ బ్యూటీ వైపు తిరగడం , ఆ తర్వాత వారం , పది రోజుల పాటు ఈమెకు సంబంధించిన ఫోటోలు వైరల్ కావడం జరుగుతూ వచ్చిన సందర్భాలు కూడా చాలానే ఉన్నాయి.

ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ ఓ ఈవెంట్ కు వెళ్ళింది. ఆ ఈవెంట్ కి ఈ నటి యెల్లో కలర్ లో ఉన్న టైట్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని వెళ్ళింది. ఈ డ్రెస్ లో ఈ బ్యూటీ కి సంబంధించిన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉండడంతో ప్రస్తుతం పూజా హెగ్డే కు సంబంధించిన యెల్లో కలర్ స్లీవ్ లేస్ డ్రెస్ లో ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: