ప్రభాస్ ఎప్పుడు నెత్తికి క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా.. మరి ఇంత పెద్ద సీక్రెట్ దాగి ఉందా..?

frame ప్రభాస్ ఎప్పుడు నెత్తికి క్యాప్ ఎందుకు పెట్టుకుంటాడో తెలుసా.. మరి ఇంత పెద్ద సీక్రెట్ దాగి ఉందా..?

Pulgam Srinivas
ప్రభాస్ అంటే యువతలో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈయన ఈశ్వర్ మూవీ తో వెండి తెరకు పరిచయం అయ్యాడు. ఈ మూవీ పెద్ద విజయం సాధించకపోయినా ఈ సినిమాతోనే ప్రభాస్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది. ఆ తర్వాత ఈయన ఎన్నో విజయాలను అందుకున్నాడు. అలాగే ఎన్నో సినిమాలలో అద్భుతమైన స్టైలిష్ లుక్ లో కనబడి యువతను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ప్రభాస్ ఎక్కువ శాతం బయటికి ఎప్పుడు వెళ్లిన తలకు క్యాప్ పెట్టుకొని కనిపిస్తూ ఉంటాడు.

ఆ క్యాప్ లి కూడా కామన్ గా ఉండేవి కాకుండా డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్ లను పెట్టుకొని కనిపిస్తాడు. అలాగే ఒక వేళ క్యాప్ పెట్టుకోనట్లు అయితే నెత్తికి ఏదైనా ఒక గుడ్డ కూడా కట్టుకొని కనిపించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. మరి ప్రభాస్ ఎందుకు ఇలా ఇప్పటికీ వచ్చిన దాదాపు ప్రతిసారి క్యాప్ పెట్టుకొని ఉంటాడు అనే సందేహాలు ఆయన అభిమానుల్లో మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అందుకు ఒక పెద్ద కారణమే ఉందట ... అదేమిటి అనుకుంటున్నారా ..? ప్రభాస్ ఎక్కువ శాతం పాన్ ఇండియా సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. అందుకోసం డిఫరెంట్ డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ మెయింటెన్ చేయాల్సి వస్తుంది. ఇక ఆయన తలకు క్యాప్ పెట్టుకోనట్లు అయితే ఆయన ఎలాంటి హెయిర్ స్టైల్ లో మూవీలో కనిపించబోతున్నాడు అనేది ముందే జనాలకు తెలిసిపోతుంది.

దానితో మేకర్స్ ఎంతో కష్టపడి డిజైన్ చేసిన హెయిర్ స్టైల్ లీక్ కావడం వల్ల సినిమాల్లో దానిని చూసిన ఆడియన్స్ కు పెద్దగా కిక్ ఉండదు. అందువల్ల ప్రభాస్ తన హెయిర్ స్టైల్ అసలు లిక్ కాకూడదు అని ఉద్దేశంతో ఎప్పుడు బయటకు వచ్చినా కూడా ఏదో ఒక క్యాప్ ను పెట్టుకొని వస్తుంటాడు అని తెలుస్తుంది. ఇలా తన లుక్ బయటకు రాకూడదు అని చెప్పే ఇన్ని జాగ్రత్తలను ప్రభాస్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: