రోజురోజుకు పెరిగిపోతున్న ఐశ్వర్య రాజేష్ అందాల ఆరబోత.. ఈసారి ఆ అందాలు హైలెట్..?

MADDIBOINA AJAY KUMAR
మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ఐశ్వర్య రాజేష్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ తమిళ సినిమాల ద్వారా కెరియర్ను మొదలు పెట్టింది. తమిళ్లో మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా కౌసల్య కృష్ణమూర్తి అనే సినిమాతో ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన ఈ మూవీలోని ఈ బ్యూటీ నటనకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలు వచ్చాయి.
 

దానితో ఈమెకు ఈ సినిమా తర్వాత తెలుగులో అవకాశాలు వరుసగా పెరిగాయి. ప్రస్తుతం ఈ నటి తమిళ్ , తెలుగు రెండు ఇండస్ట్రీలలో వరుస సినిమాలలో నటిస్తూ ఫుల్ బిజీగా కెరియర్ను ముందుకు సాగిస్తుంది. ప్రస్తుతం ఈమె విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నారు. కెరియర్ ప్రారంభంలో చాలా వరకు డీసెంట్ , క్లాస్ పాత్రలలో నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా క్లాస్ అండ్ డీసెంట్ లుక్ లో ఉన్న ఫోటోలనే పోస్ట్ చేస్తూ వచ్చేది.

కానీ ఈ మధ్య కాలంలో ఈమె తన రూట్ మొత్తం మార్చేసింది. హాట్ లుక్ లో ఉన్న ఫోటోలను ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ కుర్రకారు ప్రేక్షకులకు హీట్ పెంచుతుంది. తాజాగా ఈ నటి అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న బ్లాక్ కలర్ స్లీవ్ లెస్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ కి సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: