వామ్మో: శారీ అంటూ.. శారీనే లేకుండా మార్చేసావు కదయ్యా వర్మ.. వీడియో వైరల్..!

Divya
రాంగోపాల్ వర్మ ఎలాంటివి చేసినా కూడా ఒక సంచలనంగా మారుతూనే ఉంటుంది. అటు పొలిటికల్ గా ఇక సినిమాల పరంగా లేకపోతే ఇంటర్వ్యూలలో కూడా తనదైన స్టైల్ లో మాట్లాడుతూ ఉంటారు వర్మ. ఎప్పుడూ కూడా అమ్మాయిల మీద అందం పైన వర్మ ఎక్కువగా బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారు.. తనదైన స్టైల్ లో తనకు నచ్చినట్టుగా ఉండడమే వర్మ  డిఫరెంట్ యాంగిల్ అని కూడా చెప్పవచ్చు. గతంలో సోషల్ మీడియాలో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయితో కచ్చితంగా సినిమా తీస్తానని అది కూడా శారీ తీస్తానని చెప్పి మరి తెరకెక్కించారు వర్మ.

ముఖ్యంగా ఈ ముద్దుగుమ్మను  శారీలో చూసే ఈ సినిమాని తీయాలనుకున్నారు వర్మ.. ఇమే అసలు పేరు శ్రీ లక్ష్మీ సతీష్.. అయితే వర్మ ఈమెను ఆరాధ్య అని పిలుస్తూ ఉంటారు. ఈ చిత్రాన్ని తీయడానికి వర్మ ఆర్జీవి డెన్ ప్రొడక్షన్ బ్యానర్ ని నిర్మించారు. ట్రైలర్ కూడా విడుదల చేయగా వర్మా స్టైల్ లో ఈ సినిమాని బోల్డ్ గా, ఆరాధ్యను చాలా స్టైలిష్ గా చీరకట్టులో చూపించడమే కాకుండా కుర్రాళ్లకు ఎలాంటి స్టఫ్ కావాలో అలాంటివన్నీ కూడా ఇందులో చూపించారు.

తాజాగా ఒక సాంగ్ను కూడా విడుదల చేయడం జరిగింది వర్మ.. కొన్ని నిజ సంఘటనల ఆధారంగా వర్మ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు సమాచారం. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియోని రిలీజ్ చేయక కుర్రకారులకు సెగలు పుట్టించేలా చేస్తోంది ఆరాధ్య.. అంతేకాకుండా ఈ పాటకు AI కూడా వినియోగించి మరి సంగీతాన్ని అమర్చినట్లు సమాచారం ఈ చిత్రంలోని బిజిఎం సంగీతం ఆరాధ్య డాన్స్ గ్లామర్ మరింత అందంగా కనిపిస్తోంది. ఆరాధ్యతో శారీ సినిమా అంటు తీసిన వర్మ కాని ఇక్కడ ఇందులో ఈమెకు మాత్రం బికినీ అందాలతో చూపిస్తున్నట్టు కనిపిస్తోంది. ఆరాధ్య అందాన్ని పలు యాంగిల్స్ లో చూపించారు వర్మ. ఆరాధ్య అందచందాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: