టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి యంగ్ టైగర్
జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినీ పరిశ్రమలో స్టార్
హీరో స్థాయికి వెళ్ళాడు.
టెంపర్ సినిమా కంటే ముందు ఎక్కువ శాతం
జూనియర్ ఎన్టీఆర్ ఏ దర్శకుడికి ఆ ముందు సినిమాతో బ్లాక్ బాస్టర్ విజయం దక్కుతుందో ఆయనతో
సినిమా చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపిస్తూ ఉండేవాడు. అలా
జూనియర్ ఎన్టీఆర్ బ్లాక్ బాస్టర్ ఇచ్చిన దర్శకులతో సినిమాలు చేసి అపజయాలను అందుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి.