కొండబిట్రగుంట : వెంకటేశ్వరస్వామి రథయాత్రలో అపశృతి..!

Pulgam Srinivas
ఏ ఆలయంలో అయిన దేవతలకు పూజలు నిర్వహించే విషయంలో పూజారులు అత్యం త జాగ్రత్తలు వహి స్తూ ఉంటారు . ఎందుకు అంటే దేవతలకు పూజలు నిర్వహిం చే విషయం లో ఏదైనా చిన్న తప్పు జరిగిన కూడా పూజారులకు భక్తుల నుండి పెద్ద స్థాయిలో ప్రమాదాలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది . దానితో ముందు నుండే పూజారులు దేవతలకు పూజలను నిర్వహించే విషయం లో అత్యం త జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు . అలాగే దేవతలకు పూజలు చేసే విషయం లో ఏ మాత్రం కూడా అపశృతి జరగకుండా అనేక జాగ్రత్తలను వహిస్తూ ఉంటారు . అలా జాగ్రత్త లు వహించిన పక్షం లో కూడా కొన్ని అపశృతులు కొన్ని దేవాలయాలలో జరిగిన సందర్భా లు ఉన్నాయి.

నెల్లూరు జిల్లా కొండ బిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వెంటకేశ్వర స్వామి ఉత్సవాలలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక అపశృతి జరిగింది. నెల్లూరు జిల్లాలోని కొండ బిట్రగుంటలో వెలసి ఉన్న ప్రసన్న వెంటకేశ్వర స్వామి ఉత్సవాల సందర్భంగా రథోత్సవానికి ఎంతో గొప్ప ప్రాధాన్యత ఉంది. ప్రసన్న వెంకటేశ్వర స్వామికి ఏటా చేసే బ్రహ్మోత్సవాల ముగింపులో రథోత్సవంను నిర్వహిస్తూ ఉంటారు. కొన్ని సంవత్సరాల క్రితం ఈ రథోత్సవంలో అపశృతి దొర్లింది. ఒక్క సారిగా స్వామివారి రథం కుప్పకూలింది. అలగే ముందుకు పడిపోయింది.

అలాగే స్వామివారి ఉత్సవ విగ్రహాలు కూడా ముందుకు ఒరిగిపోయాయి. దీంతో బిట్రగుంట ప్రజలు మాత్రమే కాదు నెల్లూరు జిల్లా వాసులు కూడా ఎంతో ఆందోళనకు గురయ్యారు. అయితే రథం పడిపోయిన ఘటనలో ఎవరికీ గాయాలు మాత్రం కాలేదు. రథం మాత్రమే పడిపోయింది. కానీ రథం పడిపోవడంతో భక్తులు భయంతో పరుగులు తీశారు. పోయిన సంవత్సరం జరిగిన ఈ సంఘటన ఆ సమయంలో చాలా పెద్ద విషయంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: