శ్రీజ మొదటి భర్తతో ఎఫైర్ నడిపిన బిగ్ బాస్ సోనియా.. ఫొటోస్ వైరల్.?

Pandrala Sravanthi
ఏంటి మెగాస్టార్ చిరంజీవి చిన్న కూతురు శ్రీజ మొదటి భర్తతో బిగ్ బాస్ సోనియాకి అలాంటి రిలేషన్ ఉందా.. ఇంతకీ మనం చూస్తున్న ఈ ఫోటోలు నిజమేనా.. మరి శ్రీజ భర్తకి సోనియా కి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెగా డాటర్ శ్రీజ  కుటుంబాన్ని ఎదిరించి శిరీష్ భరద్వాజ్ ని ప్రేమించి పెళ్లాడింది. ఇక ఈమె పెళ్లి సమయంలో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. ఇప్పటికీ ఆమె పెళ్లి సమయంలో జరిగిన వీడియోలు అప్పుడప్పుడు మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి. అయితే ఇంట్లో వాళ్లకి ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్న శ్రీజ కొద్ది రోజులు భర్తతో బాగానే ఉన్నప్పటికీ ఆ తర్వాత కట్నం తేవాలని వేధింపులు చేయడంతో చివరికి భర్తకు విడాకులు ఇచ్చేసి తండ్రి ఇంటికి వచ్చేసింది. అలా మొదటి భర్తతో విడాకుల తర్వాత రెండో పెళ్లి చేసినప్పటికీ అది కూడా కలిసి రాలేదు. అయితే శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ ఈ మధ్యనే అనారోగ్య సమస్యల కారణంతో మరణించిన సంగతి మనకు తెలిసిందే. 

ఇక శ్రీజ భర్త శిరీష్ భరద్వాజ్ కి బిగ్ బాస్ 8 షోలోకి కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చిన ఆకుల సోనియాకి మధ్య ఉన్న రిలేషన్ ఏంటి అనేది చూస్తే ఆకుల సోనియాకి శ్రీజ మొదటి భర్త శిరీష్ భరద్వాజ్ కి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉందట. వీరిద్దరూ కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వీరిద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ ఎలా బయటపడిందయ్యా అంటే..శిరీష్ భరద్వాజ్ మరణించిన సమయంలో ఆకుల సోనియా ఒక సంచలన పోస్ట్ పెట్టింది. ఆయన మరణం పట్ల సోనియా ఎంతగానో బాధపడుతున్నట్టు ఆ పోస్టులో పేర్కొంది. ఆ పోస్టులో ఏముందంటే.. ప్రియమైన నా స్నేహితుడా..నాకు ఏదైనా ఆపద వస్తే నాకు హెల్ప్ చేయడానికి నువ్వు ఎప్పుడూ ముందుండే వాడివి. ఇంత తొందరగా మమ్మల్ని విడిచి వెళ్లిపోతావని ఎప్పుడు అనుకోలేదు.


ఎంత డిప్రెషన్ లో ఉన్నా అనారోగ్యంతో ఉన్నా కూడా మీదికి చాలా హ్యాపీగా ఉన్నట్టు కనిపించే వాడివి. నీ జీవితంలో జరిగిన పాస్ట్ నుండి నువ్వు సెన్సిటివ్ గా ఉండడం కారణంగా ఓవర్ కమ్ కాలేకపోయావు. నీ జీవితం నుండి నేను లైఫ్ చాలా చిన్నది కాబట్టి అన్ని విషయాల్లో యాక్టివ్ గా ఉండి ముందుకు మూవ్ ఆన్ అయ్యి ప్రతి ఒక్కరికి చీర్ లీడర్ లా ఉండాలి అనే విషయాన్ని నేర్చుకున్నాను.వి మిస్ యు అంటూ ఒక ఎమోషన్ పోస్ట్ చేసింది సోనియా ఆకుల.అయితే ఇది చాలా రోజుల కిందటి ట్వీట్ అయినప్పటికీ అప్పట్లో సోనియా ఎవరికి ఎక్కువగా తెలియదు. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా ఫేమస్ అవ్వడంతో ఈ ట్వీట్ కాస్తా బయటకు వచ్చి శ్రీజ మొదటి భర్త తో సోనియా కి ఉన్న రిలేషన్ బయటపడింది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: