అప్పుడు చిన్న సినిమాల్లో జూనియర్ ఆర్టిస్ట్.. ఇప్పుడు స్టార్ హీరోల పక్కన ఛాన్స్.. ఆ హాట్ బ్యూటీనీ గుర్తుపట్టారా..?

Pulgam Srinivas
చాలా కొద్ది మందికి మాత్రమే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన వెంటనే భారీ సినిమాల్లో అవకాశాలు దక్కడం , ఆ తర్వాత సూపర్ క్రేజ్ ను సంపాదించుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ కొంత మంది మాత్రం కెరియర్ ప్రారంభంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని చిన్న చిన్న సినిమాల్లో నటిస్తూ ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ మంచి స్థాయికి చేరుకుంటూ ఉంటారు. అలాంటి వారు అనేక మంది ఉన్నారు. పైన ఫోటోలో ఉన్న అమ్మాయి లైఫ్ కూడా అలానే ముందుకు సాగింది. ఈమె న్యూస్ రీడర్ గా కెరియర్ను మొదలు పెట్టి కొంత కాలం పాటు న్యూస్ రీడర్ గా కంటిన్యూ అయ్యి ఆ తర్వాత బుల్లి తెర వైపు అడుగులు వేసింది. ఇక బుల్లి తెర ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది.

ఆ తర్వాత ఈమె క్రేజ్ భారీగా పెరిగింది. దానితో ఈమెకు సినిమాల్లో అవకాశాలు రావడం , ఈమె ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాల్లో కూడా అవకాశాలను దక్కించుకుంటూ కెరియర్ను ఫుల్ జోష్లో ముందుకు సాగిస్తుంది. ఆ బ్యూటీ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు ఆ ఫోటోలో కనబడుతున్నది ప్రస్తుతం యాంకర్ గా , నటిగా ఎంతో జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తున్న అనసూయ. అనసూయ ఓ వైపు యాంకరింగ్ రంగంలో దూసుకుపోతూనే మరో వైపు సినిమాల్లో కూడా అదే రేంజ్ లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.
 

ఈమె సినిమాల్లో తన అందాలను కూడా భారీ స్థాయిలో ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులకు కూడా హిట్ పుట్టిస్తుంది. ఓ వైపు ఈమె టీవీ షో లలో కూడా తనదైన అందాల ప్రదర్శనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే ఈమె తన నటనతో కూడా ప్రేక్షకులను భాగానే అలరిస్తుంది. ఇలా నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈమె ప్రస్తుతం యాంకర్ గా , నటిగా అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: