ఎవరు ఊహించని స్థితిలో కొత్త బంగారులోకం హీరోయిన్.. అసలు కారణం ఇదే..!

Amruth kumar
చిత్ర పరిశ్రమలో ఎప్పుడూ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఎవరికీ తెలియదు.. మరి ముఖ్యంగా కొందరు చిన్న వయసులోనే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చి ఒకటి రెండు సినిమాలతోనే సూపర్ స్టార్ గా ఎదుగుతారు.. ఆ సమయంలో వచ్చిన క్రేజ్‌ని నిలబెట్టుకోలేక ఏదో ఒక వివాదాలు ఇరుక్కుని ఇండస్ట్రీకు దూరమవుతారు.. ఇప్పుడు పై ఫోటోలో కనిపిస్తున్న ఈ అమ్మాయి కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో ఎంట్రీ వచ్చింది.. తర్వాత తొలి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుని యువతకు నిద్ర పట్టకుండా చేసింది.

ఆ తర్వాత ఆమెకు కాలం కలిసి  రాలేదు అని చెప్పాలి.. వరుస ప్లాప్‌లతో ఇండస్ట్రీకి దూరమైంది.. తర్వాత ఆమె విలాసవంతమైన జీవితం కోసం వ్యభిచారం చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయింది.. అయితే ఇప్పటికే ఆమె ఎవరో మీకు అర్థమయ్యే ఉంటుంది.. ఆమె మరి ఎవరో కాదు కొత్త బంగారులోకం హీరోయిన్ శ్వేతాబ‌సుప్ర‌సాద్‌.. ఈ సినిమాతో ఈమె యూత్ గుండెల్లో గిలిగింతలు పెట్టేసింది.. ఎక్కడా అంటూ ఆమె చెప్పిన డైలాగ్ తెలుగు కుర్ర కారు ఎంతో ఫిద్ద అయ్యారు.

జార్ఖండ్‌లో పుట్టిన ఈమె సినిమాలు కోసమే తన ఫ్యామిలీతో సహా ముంబైకు వెళ్లిపోయింది..
ఈమె పేరు శ్వేత‌, త‌ల్లిపేరులోని బ‌సు, తండ్రి పేరులోని ప్ర‌సాద్ యాడ్ చేసుకోవ‌డంతో ఆమె పేరు శ్వేతాబ‌సుప్ర‌సాద్ అయ్యింది. ఛాన్సులు రాక హైద‌రాబాద్‌లోని ఓ హోట‌ల్లో వ్య‌భిచారం చేస్తూ దొరికిపోయింది. దీంతో కొన్నాళ్ల పాటు జైలులో కూడా ఉంది.

దీంతో ఈమె కెరీర్ అక్కడితో ముగిసింది.. టాలీవుడ్ ప్రేక్షకులలో ఆమెను చూసే తీరులో ఎంతో మార్పు వచ్చింది.. ఆ తర్వాత 2018లో రోహిత్ మెట్ట‌ల్‌ను పెళ్లి చేసుకుని ఏడాదికే విడాకులు ఇచ్చేసింది.. ఇక అప్పటి నుంచి శ్వేతా బసు ప్రసాద్.. బాలీవుడ్ లో పాగా వేసింది. బోల్డ్ వెబ్ సిరీస్ లలో నటిస్తూ బాగానే పేరు తెచ్చుకుంది. ఇక సోషల్ మీడియాలో అమ్మడి అందాల ఆరబోత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా హాట్ షో తో కాలం వెళ్లదీస్తోంది

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: