స్టార్ట్ డైరెక్టర్ తో ఇంద్రజకి సంథింగ్- సంథింగ్.. వ్యవహారం గట్టిగానే నడిపిందిగా.!?

RAMAKRISHNA S.S.
సీనియర్ హీరోయిన్ ఇంద్రజ ప్రస్తుతం బుల్లితెర మీద సూపర్ ఫామ్ లో దూసుకుపోతుంది. అదే విధంగా పలు సినిమాల్లో హీరో హీరోయిన్లకు తల్లి అత్త క్యారెక్టర్లు కూడా చేస్తుంది.ఇక ఇంద్రజ ప్రస్తుతం ఈటీవీలో శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో జడ్జిగా వివరిస్తుంది ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో ఇంద్రజా కొన్ని సినిమాల్లో హీరోయిన్గా నటించింది.

అయితే ఆమె నటించిన‌ ఎక్కువ సినిమాలు స్టార్ హీరోలతో కాకుండా చిన్న హీరోలతో నటించడంతో ఆమెకు  అంతగా గుర్తింపు రాలేదని అంటారు. అయితే అలాంటి ఇంద్రజకు అప్పట్లో ఓ స్టార్ డైరెక్టర్ తో ఎన్నో ఎఫైర్ వార్తలు వచ్చాయి.. ఇంతకీ ఆ డైరెక్టర్ ఎవరు.. నిజంగానే ఇంద్రజకు ఆ డైరెక్టర్ మధ్య రిలేషన్ నడిచిందా అనేది ఇక్కడ తెలుసుకుందాం.

ఇంద్రజకి  హీరోయిన్ గా మంచి గుర్తింపు తీసుకొచ్చిన సినిమా అంటే యమగోల.. ఈ సినిమాలో ఆలీ హీరోగా ఇంద్రజ హీరోయిన్గా నటించారు. అయితే ఈ మూవీలో హీరోగా ఫస్ట్ చాయిస్ మహేష్ బాబుని అనుకున్నప్పటికీ అది సెట్ అవ్వలేదు. దాంతో దర్శకుడు వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి ఆలీని హీరోగా తీసుకొని ఈ సినిమాను తెరకెక్కించారు. అయితే అప్పట్లో వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి తాను చేసే చాలా సినిమాలలో ఇంద్రజనే హీరోయిన్గా తీసుకునే వారట.

అలా ఎస్వీ కృష్ణారెడ్డితో ఇంద్రజకి ఉన్న సంబంధాన్ని చూసి చాలామంది ఇండస్ట్రీలోని వారు వీర మధ్య ఏదో సంథింగ్ సంథింగ్ నడుస్తుందని ఇద్దరి మధ్య ఎఫ్ ఫైర్ వంటి ఫేక్ న్యూస్ ను అంటగట్టారు. అయితే ఇదే విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఇంద్రజను అడగగా నాకు సిని ఇండస్ట్రీలో దేవుడు వి కృష్ణారెడ్డి-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. ">ఎస్ వి కృష్ణారెడ్డి అలాంటి ఆయనతో నాపై ఇలాంటి వార్తలు సరికాదు అంటూ ఆమె కొట్టి పట్టేసింది. అలా అక్క‌డ‌తో వాటికి చెక్ పెట్టింది. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: