ఈ
సినిమా హిట్ టాక్ కోసం ఎదురు చూస్తున్న వారిలో
బాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి
హృతిక్ రోషన్ కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకు అంటే ప్రస్తుతం
జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న
వార్ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ
సినిమా మంచి టాక్ ను తెచ్చుకొని భారీ విజయాన్ని అందుకున్నట్లయితే
ఎన్టీఆర్ క్రేజ్ వరల్డ్ వైడ్ గా మరింత పెరిగే అవకాశం ఉంది. అలా
ఎన్టీఆర్ క్రేజ్ పెరిగినట్లు అయితే
వార్ 2 పై కూడా అంచనాలు చాలా వరకు పెరిగే అవకాశం ఉంది.
అందుకోసం
హృతిక్ రోషన్ కూడా ఈ
సినిమా హిట్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్లు కొంత మంది అభిప్రాయ పడుతున్నారు. ఇకపోతే ఈ సినిమాపై
హిందీ ప్రేక్షకులు కూడా మంచి అంచనాలు పెట్టుకున్నారు. ఈ
మూవీ లో
జాన్వి కపూర్ హీరోయిన్గా నటించగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు.