ఇకపోతే ఈ
సినిమా నిన్న విడుదల అయ్యింది. ఈ
మూవీ కి మిక్స్ డ్ టాక్ కూడా భారీ స్థాయిలో వచ్చినా కూడా కలెక్షన్లు బాగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు నైజాం ఏరియాలో భారీ ఎత్తున కలెక్షన్లను వసూలు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం
అరవింద సమేత టోటల్
బాక్స్ ఆఫీస్ రన్ ముగిసే సరికి వసూలు చేసిన కలెక్షన్లలో సగాన్ని దేవర పార్ట్ 1
మూవీ మొదటి రోజే నైజాం ఏరియాలో వసూలు చేసినట్లు తెలుస్తోంది.