స్టార్ డైరెక్టర్ సుకుమార్ వాట్సప్ డిపి గా ఎవరి ఫోటో పెట్టుకున్నారో తెలుసా..!

Amruth kumar
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లు సుకుమార్ కూడా ఒకరు.. లవ్ సినిమాలతో కెరీర్ మొదలు పెట్టిన సుకుమార్ రంగస్థలం నుంచి తనలోని మాస్ ను బయటకు తీసి అదరగొడుతున్నారు. ఇక పుష్పతో పాన్ ఇండియ‌ హిట్ కొట్టిన అయ‌న‌ త్వరలోనే పుష్ప2తో రాబోతున్నాడు. సుకుమార్- బన్నీ పుష్ప2 కోసం ఫాన్స్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం సుకుమార్ ఆ పనుల్లోనే బిజీగా ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ గా మారింది.

సుకుమార్ తాజాగా మా నాన్న సూపర్ హీరో అనే సినిమా టీజ‌ర్ చూసి హీరో సుధీర్ బాబును అభినందిస్తూ మెసేజ్ చేశారు. సుకుమార్ చేసిన మెసేజ్ ని స్క్రీన్ షాట్ తీసీ సుధీర్ బాబు తన సోషల్ మీడియాలో షేర్ చేసి థాంక్స్ చెప్పారు. అయితే ఆ స్క్రీన్ షాట్ లో సుకుమార్ వాట్సాప్ డీపీ కూడా కనిపిస్తుంది. ఇక డైరెక్టర్ సుకుమార్ తన వాట్స్అప్ డీపీగా తన తండ్రి ఫోటోని పెట్టుకున్నారు. దీంతో వాట్సాప్ చాట్ వైరల్ గా మారింది. సుధీర్ బాబు కూడా మీ డిపి లో మీ నాన్నగారి ఫోటో ఉంది.

మీ నాన్నగారు అంటే మీకు ఎంత ఇష్టమో తెలుస్తుంది. మా సినిమాలో కూడా నాన్నని సూపర్ హీరోగా చేసే ఓ అబ్బాయి కథ‌ అని సుధీర్ రిప్లై ఇచ్చాడు. ఇక సుకుమార్ తండ్రి తిరుపతి రావు నాన్నకు ప్రేమతో సినిమా షూటింగ్ సమయంలో మరణించాడు. సుకుమార్ కి నాన్నతో మంచి అనుబంధం ఉంది. అందుకే తన సినిమాల్లో తండ్రి పాత్ర‌లకు ఎంతో బలమైన కథనం ఇస్తాడు. అదేవిధంగా తన తండ్రి జ్ఞాపకార్థంగా సుకుమార్ గతంలో తాను పుట్టి పెరిగిన ఊరిలో ఆయన పేరు మీద స్కూల్ బిల్డింగ్ కూడా కట్టించాడు. ఇప్పుడు సుకుమార్ వాట్సాప్ డీపీ వైరల్ అవ్వడంతో సుకుమార్ కి నాన్న అంటే ఎంత ఇష్టమో అని సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: